This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
మరుసటి రోజు సంజన తొందరగా రెడీ అయింది… ఒక మంచి చీరను సాంప్రదాయ బద్దంగా కట్టుకుంది.. ఆఫీస్ కి ఇన్ టైమ్ లో చేరుకుంది… బాస్ వచ్చేలోపు అన్నీ సిద్దంగా ఉంచాలనుకుంది… తన క్యాబిన్ కి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ అక్కడుంచేసి బాస్ రూం తలుపు తెరిచింది…
” ఎవరదీ….” అనే మాట విని సంజన ఆశ్చర్యపోయింది… ఆ సమయంలో బాస్ అక్కడుండడం ఆమె ఊహించలేదు…
” సంజనా… క్లోజ్ ద డోర్ అండ్ గెట్ ఔట్ ఫ్రమ్ హియర్…” అన్నాడు ఆనంద్.. అతను గొంతు పెంచకపోయినా అందులో కఠినత్వం ధ్వనిస్తుంది…
సంజన అతన్ని, అతని చుట్టూ గమనించింది… ఆనంద్ సిట్టింగ్ ఏరియా సోఫా లో కూర్చుని ఉన్నాడు.. అతని ముందు టీ పాయ్ మీద మందు బాటిల్ దాదాపు ఖాళీ అయివుంది… రూమ్ నిండా పేపర్లు చిందరవందరగా పడి ఉన్నాయి… షర్ట్ టక్ తీసేసి ఉంది.. టై కూడా సగం లాగి ఉంది… సోఫా మీద తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఉన్నాడు…
” Sir… అదీ…” అంటూ ఏదో చెప్పాలని చూసింది సంజన…
” సంజనా… వెళ్ళిపోమని చెప్పానా… ” అన్నాడు ఆనంద్..
“కానీ సర్… ఈ రోజు మనం ప్రాజెక్ట్ కు లాండ్ ఫైనల్ చెయ్యాలి… ఆలస్యం అయితే…” సంజన పూర్తి చేయక ముందే…
“సంజనా.. ప్రాజెక్ట్ ఇప్పటికే సంక నాకి పోయింది… దాని గురించి మాట్లాడి నా టైమ్ ఇంకా వేస్ట్ చేయకు … గెట్ లాస్ట్ ఫ్రొం హియర్ రైట్ నౌ….” అన్నాడు ఆనంద్…
సంజన వెంటనే అక్కణ్ణుంచి తన రూం లోకి వచ్చేసింది… మరో అరగంట తర్వాత మళ్లీ వెళ్ళింది… మళ్లీ అవే మాటలు… అదే తిరస్కారం..
సంజన కి ఏం చేయాలో అర్థం కాలేదు… మిగతా మూడు departments హెడ్స్ కి కాల్ చేసి మాట్లాడింది… ప్రాజెక్ట్ కు సంబంధించి లాండ్ సెటిల్ కాలేదని తెలిసింది… ఆనంద్ రాత్రి ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి బిడ్ కి సంబంధించిన work చేస్తూ ఉండి పోయాడట… కానీ మార్నింగ్ అతని అసిస్టెంట్స్ ప్రాజెక్ట్ కోసం సరైన స్థలాన్ని ఎంపిక చేయలేకపోయాము అని చెప్పడంతో ఆనంద్ బాగా upset అయ్యాడు…
సంజన అసహనంగా తన క్యాబిన్ లో అటూ ఇటూ తిరిగింది… తన క్యాబిన్ నుండి సీఈఓ రూమ్ కి ఉన్న అటాచ్డ్ డోర్ తీసి లోపలికి తొంగి చూసింది… ఆనంద్ ఇంతకు ముందు ఉన్న స్థానంలోనే… అదే పొజిషన్ లో ఉన్నాడు… పలకరిస్తే ఏం సమాధానం వస్తుందో ఆమెకు తెలుసు… నిశ్శబ్దంగా తిరిగి డోర్ మూసి వెనక్కి వచ్చి స్నేహ కి కాల్ చేసింది…
“స్నేహా… నువ్వొక సారి అర్జెంట్ గా ఇక్కడికి రావాలి… ”
“ఏమిటి విషయం … ఏదైనా ప్రాబ్లమా…”
“అవును… మన బాస్ తోనే సమస్య… నువ్వొక సారి వచ్చి వెళ్ళు… ప్లీజ్…” అంటూ జరిగిందంతా వివరంగా చెప్పింది సంజన…
” ఓకే.. ఒక అరగంటలో అక్కడుంటాను…” అంటూ ఫోన్ పెట్టేసిన స్నేహ అన్నట్టుగానే అరగంటలో అక్కడికి వచ్చింది…
“చాలా థ్యాంక్స్… నువ్వు వచ్చినందుకు..” అంటూ ఎదురెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చింది సంజన….
“నువ్వేం వర్రీ కాకు… అంతా నేను చూసుకుంటాను…” అని చెప్పి రెస్ట్ రూమ్ లోకి వెళ్ళింది స్నేహ… ఒక ఐదు నిమిషాల తర్వాత బయటికి వచ్చింది… ఆమెలో ఏదో మార్పుని పసిగట్టింది సంజన… కానీ అది ఏంటో సరిగ్గా తెలియటం లేదు… ఇంతకు ముందు కన్నా ఆకర్షణీయంగా కనబడుతోంది… మేకప్, లిప్ స్టిక్ సరి చేసుకున్నట్టు తెలుస్తోంది… అదే కారణం కావచ్చు అనుకుంది సంజన…
“ok.. నేను వెళ్లి మాట్లాడి వస్తాను… ఒక 30-40 నిమిషాలు టైమ్ ఇవ్వు… సర్ తో ప్రైవేట్ గా మాట్లాడి విషయం ఏంటో కనుక్కుంటా… ఓకేనా… బై…” అంటూ సంజన ఆలోచనలకు కళ్లెం వేసి వెళ్ళింది స్నేహ…
స్నేహ ఆనంద్ గదిలోకి వెళ్తుంటే ఆమెతో పాటు మేన్ డోర్ వరకు వెళ్ళింది సంజన…
” may I come in Sir…” అంటూ డోర్ కొట్టి లోపలికి వెళ్ళింది స్నేహ…
“get lost…” అనే మాట సంజన కి వినబడింది… కానీ స్నేహ అదేమీ లెక్కచేయకుండా డోర్ మూసి లోపలికి వెళ్ళింది..
అటువైపే చూస్తూ నిలబడింది సంజన… తన లాగే ఆమె కూడా తిట్లు తిని వెనక్కి రావొచ్చనుకుంది… కానీ లోపలికి వెళ్లి రెండు నిమిషాలయ్యాక కూడా స్నేహ బయటకు రాలేదు… సంజన కి ఆశ్చర్యంతో పాటు ఉత్సాహం కూడా కలిగింది… లోపల స్నేహ ఏం మాట్లాడుతూ ఉండొచ్చు అని… తన క్యాబిన్ కి వచ్చి అటాచ్డ్ డోర్ దగ్గరగా వెళ్ళి వినడానికి ప్రయత్నించింది… కానీ ఆమెకు ఏమీ వినబడలేదు… డోర్ తీసి చూద్దామా అనుకుంది… కానీ అది సభ్యత కాదని ఊరుకుంది…
అయితే అలా ఆమె ఎక్కువ సేపు ఉండలేక పోయింది… స్నేహ బాస్ తో ఏం మాట్లాడుతుంది… అతని కోపాన్ని ఎలా manage చేస్తుంది… తెలుసుకోవాలనే కుతూహలం క్షణాల్లోనే ఎక్కువ కాసాగింది…
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000