This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
బావా, ఉదయం తొందరగా లేవాలి. గుర్తుందా!’ మంచం మీద అతని పక్కనే పడుకుంటూ అంది లావణ్య.‘అబ్బా, ఇప్పటికిది పదోసారి చెప్పావు లావణ్యా! నీకు చిన్న వయసులోనే ఇంత చాదస్తం అయితే రేప్పొద్దున అమ్మవి అమ్మమ్మవి అయితే ఇంకెంత చాదస్తం వస్తుందో’’ భార్యను ఆటపట్టిస్తూ అన్నాడు కారుణ్య.
‘అంటే ఏంటంటావు. ఒకటికి రెండుసార్లు చెబితే అది చాదస్తం అవుతుందా?’ తలలోని మల్లె పూలు తీసి పక్కన టేబుల్* మీద పెడుతూ అంది లావణ్య.‘మరి దాన్ని ఇంకేమంటారు? అవునూ! పూలెందుకు తీసేశావు’ అడిగాడు కారుణ్య.‘ఎందుకేమిటి, ఇప్పుడు తలలో ఉంటే నలిగి పోతాయి. అందుకే తీసేశాను. మరలా రేపు ఉదయం పెట్టుకుంటాను’ చెప్పింది లావణ్య.‘బావుంది లావణ్యా, మనకు కొత్తగా పెళ్ళైంది. తల్లో పూలు ఉంచుకుంటే బాగుంటుంది కదా! కావలిస్తే నేను నీకు ఇంకా తెస్తాను.
అప్పుడు రాత్రికి కొన్ని, మర్నాటికి కొన్ని ఉంచుకో!’’ నవ్వుతూ అన్నాడు కారుణ్య.‘అంటే ఏంటి? జడలో నీకు పూలు ఉంటేనే కాని మూడ్రాదా?’’ కొంటెగా అంది లావణ్య.‘‘అలా అని కాదు. కానీ ఆలుమగల దాంపత్యంలో మల్లెపూలు చాలా ముఖ్యమని నా చిన్నప్పటి నుండి వింటున్నాను’’ ఆమె ప్రశ్నకు సమా ధానం చెబుతూ కారుణ్య ఆమెకు కాస్త దగ్గరగా జరిగాడు.‘‘ఓహో….! నన్ను, నా అందాన్ని చూస్తే నీకు మూడ్ రాదన్నమాట’’ బుంగమూతి పెడుతూ అంది లావణ్య.‘‘అయ్యో! నా ఉద్దేశం అది కాదు.
అచ్చు దివి నుండి భువికి దిగిన దేవకన్యలా ఉన్న నువ్వు అందానికి మారుపేరంటే నమ్ము’’ ఆమెను బుజ్జ గిస్తూ అన్నాడు కారుణ్య.‘అదీ అలా రా దారికి. మరి నేను అందగత్తెను అయినప్పుడు, పూలు పెట్టుకుంటే ఏంటి? లేక పోతే ఏంటి? అయినా భార్యాభర్తలు ఒకరి నొకరు రెచ్చగొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా అదే వస్తుంది మూ…డ్’’ నవ్వుతూ అంది లావణ్య.
‘రెచ్చగొట్టుకోవడమంటే! మాటలతోనా లేక చేతలతోనా’ కొంటెగా ఆమె ఎదకేసి చూస్తూ అన్నాడు కారుణ్య.‘మాటలతో రెచ్చగొడితే నేను ఊరుకుంటానా? మాటకు మాటా సమాధానం చెప్పనూ’ ఉడు క్కుంటూ అంది లావణ్య.‘పోనీ చేతలతో రెచ్చగొడితే రెచ్చిపోతావా’ ఆశగా అన్నాడు కారుణ్య.‘బాబూ, ఇప్పుడు నన్ను ఏ విధంగానూ రెచ్చ గొట్టొద్దు. నువ్వు రెచ్చిపోతే ఇంక నిన్ను ఆపడం ఎవరితరమూ కాదు. అందుచేత బుద్ధిగా పడుకో’ మెల్లగా దిండుమీద వాలుతూ అంది లావణ్య.‘ఇది చాలా అన్యాయం లావణ్యా! పక్కన పాలకోవాలాంటి నిన్ను ఉంచుకుని కోరిక తీరని నేను ఎలా పడుకోగలనో నువ్వేచెప్పు? అయినా ఉదయాన్నే లేవాల్సింది నేను కాని నువ్వు కాదు కదా! ఆ సంగతి నేను చూసుకుంటాను. ప్లీజ్*… ఒక్కసారి’ ఆమె సన్నటి నడుంమీద చేయి వేస్తూ అన్నాడు కారుణ్య.
‘అబ్బా బావా..! చెప్పింది విను ప్లీజ్..! కావ లిస్తే రేపు రాత్రి నీ ఇష్టం. నువ్వు ఏం చేసినా కాదనను. నేను చాలా అలసి పోయాను. నేను కూడా రేప్పొద్దున నీతోబాటే పెందరాళే లేచి మామ్మా వాళ్ళకు ఇడ్లీపిండి రెడీ చెయ్యాలి. అందు చేత ఈసారికి నా మాట విను. నా బుజ్జివి కదూ, ప్లీజ్…!’ మెల్లిగా నడుం మీంచి అతని చేతిని తీస్తూ అంది లావణ్య.‘ఏంటో లావణ్యా! మనకు పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు. నువ్విలా నన్ను మాటి మాటికి ఆపడం ఏం బాగాలేదు. నేను ఉప్పూ కారం తింటున్న మగాణ్ణి. దయచేసి అర్థం చేసుకో’’ ఆమెను మరోసారి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు కారుణ్య.‘అయితే రేపటినుండి కాస్త ఉప్పు, కారం తగ్గిస్తాను. సరేనా..!’ నవ్వుతూ అంది లావణ్య.
నాలో కోరికలు కలగకుండా ఉండడం కోసం ఉప్పూ కారం తగ్గిస్తావే గానీ, కాస్త నా కోరిక తీర్చాలని ఉండదా? బాధగా అన్నాడు కారుణ్య.‘సారీ బావా! ఎందుకో నాకు దానిపట్ల ఆసక్తి ఉండదు’ అతని కళ్ళల్లోకి సూటిగా చూడ కుండా అంది లావణ్య.‘‘ప్లీజ్లావణ్యా! నన్ను ఏ విషయంలోనైనా బాధపెట్టు! ఫర్వాలేదు. దయచేసి ఈ విషయంలో మాత్రం బాధపెట్టకు. తట్టుకోలేను. అలాగే మామ్మా వాళ్ళు ఉన్నంత కాలం కాస్త క్లోజ్గా ఉండు. ఆ తరం వాళ్ళు కదా! లేకపోతే మన గురించి ఏదేదో అనుకుంటారు’’ అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి పడుకున్న కారుణ్య మన సులో ఒకటే బాధ. అందమైన తన భార్య లావణ్య ‘‘ఫ్రిజిడిటి’’తో బాధ పడుతోంది. ‘ఫ్రిజిడిటి’ అన్నది ఓ మానసిక సమస్య.
అది ఉన్నవాళ్ళు ‘సెక్స్*’ పట్ల అంత సుముఖత చూపరు. లావణ్య కూడా అంతే! అన్ని విషయాల్లోను చాలా సర దాగా, చలాకీగా ఉంటుంది. తీరా అక్కడికి వచ్చే సరికి అదోలా అయిపోతుంది. మరి ఆమెలోని ఆ ‘ఫ్రిజిడిటి’ ఎప్పటికి పోతుందో, తన సంసార జీవితం ఎప్పటికి బాగుపడేనో కదా! అక్కడికీ తను సిగ్గువిడిచి పురుషోత్తం తాతయ్యకు చెబితే, నవ్వి ఊరుకున్నాడే కాని, ఏం మాట్లాడ లేదు’ అని అనుకున్న కారుణ్య కళ్ళు మూసు కుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే పురుషోత్తం తాతయ్యవల్లే తన సంసారంలో ‘సరిగమలు’ పలుకుతాయని పాపం కారుణ్య దంపతులకు తెలియదు.
నాలో కోరికలు కలగకుండా ఉండడం కోసం ఉప్పూ కారం తగ్గిస్తావే గానీ, కాస్త నా కోరిక తీర్చాలని ఉండదా? బాధగా అన్నాడు కారుణ్య.‘సారీ బావా! ఎందుకో నాకు దానిపట్ల ఆసక్తి ఉండదు’ అతని కళ్ళల్లోకి సూటిగా చూడ కుండా అంది లావణ్య.‘‘ప్లీజ్లావణ్యా! నన్ను ఏ విషయంలోనైనా బాధపెట్టు! ఫర్వాలేదు. దయచేసి ఈ విషయంలో మాత్రం బాధపెట్టకు. తట్టుకోలేను. అలాగే మామ్మా వాళ్ళు ఉన్నంత కాలం కాస్త క్లోజ్గా ఉండు. ఆ తరం వాళ్ళు కదా! లేకపోతే మన గురించి ఏదేదో అనుకుంటారు’’ అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి పడుకున్న కారుణ్య మన సులో ఒకటే బాధ. అందమైన తన భార్య లావణ్య ‘‘ఫ్రిజిడిటి’’తో బాధ పడుతోంది. ‘ఫ్రిజిడిటి’ అన్నది ఓ మానసిక సమస్య.
అది ఉన్నవాళ్ళు ‘సెక్స్*’ పట్ల అంత సుముఖత చూపరు. లావణ్య కూడా అంతే! అన్ని విషయాల్లోను చాలా సర దాగా, చలాకీగా ఉంటుంది. తీరా అక్కడికి వచ్చే సరికి అదోలా అయిపోతుంది. మరి ఆమెలోని ఆ ‘ఫ్రిజిడిటి’ ఎప్పటికి పోతుందో, తన సంసార జీవితం ఎప్పటికి బాగుపడేనో కదా! అక్కడికీ తను సిగ్గువిడిచి పురుషోత్తం తాతయ్యకు చెబితే, నవ్వి ఊరుకున్నాడే కాని, ఏం మాట్లాడ లేదు’ అని అనుకున్న కారుణ్య కళ్ళు మూసు కుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే పురుషోత్తం తాతయ్యవల్లే తన సంసారంలో ‘సరిగమలు’ పలుకుతాయని పాపం కారుణ్య దంపతులకు తెలియదు.ఫఫఫ‘‘ఏమే లావణ్యా, నువ్వెందుకు స్టేషనుకు రాలేదు?’’ ఇంట్లో అడుగుపెట్టిన మామ్మ రాజ్యం నవ్వుతూ మనుమరాలు లావణ్యను అడిగింది.‘‘ఊరికే మామ్మా, అయినా నువ్వు వచ్చే సరికి అన్నీ సిద్ధం చెయ్యాలి కదా’ మామ్మ చేతికి కాఫీ ఇస్తూ అంది లావణ్య.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000