This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
అదొక పల్లెటూరు. పల్లెటూరు అంటే మరీ పల్లెటూరు ఏమి కాదు. ఇప్పుడిప్పుడే చిన్న పట్టణంగా రూపాంతరం చెందుతూ కావలసిన మౌలిక వసతులన్నీ ఉన్న గ్రామం. చాల కుటుంబాల లాగే శంకర్, శరత్ ల కుటుంబం మంచి పలుకుబడి, ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం. శంకర్ , శరత్ లు అన్నదమ్ములు. అన్న దమ్ములు అంటే సొంత అన్నదమ్ములు కారు. శంకర్ వాళ్ళ అమ్మ, శరత్ వాళ్ళ అమ్మ అక్కచెల్లల్లు.
శరత్ పుట్టిన వన్ ఇయర్ లోపు ఒక రోడ్ ఆక్సిడెంట్ లో అమ్మ నాన్న చనిపోతే, చిన్నప్పటి నుండి పెద్దమ్మ దెగ్గర అంటే శంకర్ వాళ్ళ అమ్మ దెగ్గర పెరిగాడు. అల అని ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్ కూడా కాదు. ఇద్దరికీ ఒక 12 ఏళ్ల తేడా ఉంది. శంకర్ వాళ్ళ అమ్మ శరత్ ని కూడా సొంత కొడుకుల పెంచడం వల్ల, ఇద్దరు సొంత అన్నదమ్ముల్ల పెరిగారు. అన్నయ్య అంటే శరత్ కి చాల గౌరవం.
చిన్నోడు అని అందరు గారాబం చేయడం వల్ల కొంచెం అల్లరి పిల్లవాడే అని చెప్పుకోవాలి. శంకర్ ఇంటర్ చదివి, చదువు వొంటబట్టక, తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ, పొలం పనులు, వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ, ఎప్పుడు బిజీ బిజీగా ఉంటాడు. శంకర్ కి పెళ్లీడు వొచ్చింది. సంబందాలు చూస్తున్నారు. శరత్ తొమ్మిదో తరగతి పరిక్షలు అయిపోయి ఫ్రెండ్స్ తో ఇష్టం వొచ్చినట్టుగా తిరుగుతూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే వాడిలో యవ్వనం ఛాయలు తొంగి చూస్తున్నాయి.
“ఏమండి….రెడీ నా…..పెద్దోడు ఎక్కడ…టైం అయిపోతుంది… మళ్ళి దుర్ముహూర్తం వచ్చేస్తుంది తొందరగా తెమలండి….చిన్నోడు ఎక్కడ….” అంటూ హడావుడి చేస్తుంది శంకర్ వాళ్ల అమ్మ. ఈ హడావుడి అంత శంకర్ కి పిల్లని చూడడానికి పక్క ఉరికి వెళ్ళడానికి. “హ ..నేను రెడీ అమ్మ…..చిన్నోడు ఎక్కడ…వీడికి ఈ మధ్య బాగా బయట తిరగడం అలవాటు అయింది…” అంటూ లోపలి వొచ్చాడు శంకర్. “వాడు నీ కంటే ముందే వొచ్చాడు లే..” అంది శంకర్ కి ఎదురోస్తూ వాళ్ల అమ్మ.
శరత్ కూడా అప్పుడే హాల్ లోకి వొచ్చాడు. “ఏరా….నువ్వు రావా…ఇంకా రెడీ కాలేదు “అంటూ అడిగాడు వాళ్ల నాన్న. “ఉహు ..నేను రాను…..మీరు వెళ్ళండి….”అన్నాడు. “ముస్కోని రెడీ అయి రా…నాకు కూడా బోర్ కొడతాది నువ్వు లేకుంటే…”అన్నాడు శంకర్ తమ్ముడితో. ఇక తప్పదు అన్నట్టుగా ఇష్టం లెకపొఇన రెడీ అయి వాళ్ళతో పాటు బయలు దేరాడు శరత్. ఒక గంట ప్రయాణం తర్వాత, పెళ్లి చూపులకి వెళ్ళాల్సిన వాళ్ల ఇంటికి చేరుకున్నారు. ఇల్లు చాల పద్దతిగా అలంకరించి ఉంది.
వాళ్ల మర్యాదలు అన్ని వీళ్ళకు నచ్చాయి. వాళ్ళకి ఒక్కతే కూతురు. మాటల మధ్య తెలిసింది దూరం చుట్టరికం కూడా ఉంది అని. “సరే ఇంకా ఎందుకు ఆలస్యం అమ్మాయి ని రమ్మనండి …”అన్నాడు శంకర్ నాన్న. అమ్మాయి వాళ్ల అమ్మ వెళ్లి తీస్కొని వొచ్చింది అమ్మాయిని. అమ్మాయి వొస్తు ఉంటె ఇద్దరు అన్న తమ్ములు కన్ను ఆర్పకుండా చూసారు. “అన్నయ్య….వొదిన చాల బాగుంది….” అన్నాడు మెల్లిగా అన్నతో శరత్. తను వోచి ఎదురుగ కూర్చుంది తల దించుకొని.
“ఎం చదువు కున్నావు అమ్మ…” అని అడిగాడు మృదువుగా శంకర్ నాన్న. తను తల ఎత్తి ” డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాను అండి…” అంది. వాయిస్ కూడా చాల బాగుంది. “అన్నయ్య నువ్వు ఇంటర్ కదా మరీ ఎలా…” అన్నాడు మెల్లిగా అన్నతో శరత్. వీడి డౌట్ ని క్లియర్ చేస్తున్నాడా అన్నట్టుగా ” మరీ మా వాడు….ఇంటర్ నే చదివాడు….చదువు అబ్బలేదు వాడికి….పర్లేదా..” అంటూ అమ్మాయి వైపు చూసి, అమ్మాయి తల్లితండ్రుల వైపు చూసాడు శంకర్ నాన్న.
“మా అమ్మాయికి ఓకే ఐతే…మాకు కూడా ఎలాంటి అబ్యంతరం లేదు….”అన్నాడు అమ్మాయి తండ్రి. అమ్మాయి తల ఎత్తి శంకర్ వైపు చూసింది. తన చదువు విషయం వచేసరికి కొంచెం ఇబ్బందిగా కదిలాడు శంకర్. శంకర్ వైపు నుండి చూపు మరల్చి శరత్ వైపు చూసి మెల్లిగా నవ్వింది అమ్మాయి. శరత్ కూడా smiling పేస్ పెట్టాడు. అందరు అమ్మాయి డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. “నాకు ఇష్టమే….” అంది అమ్మాయి. అందరి ముఖాలు వెలిగిపోయాయి. శంకర్ ఆనందానికి అంతే లేదు.
“అన్నయ్య నువ్వు లక్కీ…వొదిన చాల బాగుంది…..” అన్నాడు మెల్లిగా అన్నతో. “నీ పేరు ఏంటి అమ్మాయి….” అంటూ అడిగింది శంకర్ వాళ్ల అమ్మ. “మహేశ్వరి అండి…ఇంట్లో మాహి అంటూ పిలుస్తాము…” అంటూ కల్పించుకొని చెప్పింది అమ్మాయి తల్లి. “అన్నయ్య వొదిన పేరు సూపర్…..మాహి శంకర్…..చాల బాగుంది…..” అన్నాడు ఆనందంగా శరత్. శంకర్ దొంగ చూపులు చూస్తున్నాడు మాహి వైపు. మెల్లిగా నవ్వుకుంది మాహి తను అలా చూస్తుంటే. నిజానికి మంచి అందగత్తె మాహి.
ఒకసారి చూస్తె మళ్ళి మళ్ళి చూడాలి అనిపించే పర్సనాలిటీ తనది. especially తన నవ్వు. ఏ సినిమా herione కి తీసి పోనీ అందం. అలా అని శంకర్ ఏమి అనాకారి కాదు. మంచి అందగాడే. ఇద్దర్ని పక్క పక్కన పెడితే made ఫర్ ఈచ్ other లా ఉంటారు. ఏరా నచ్చింద వొదిన నీకు అన్నట్టుగా వాళ్ల అమ్మ చూసింది శరత్ వైపు. సూపర్ అమ్మ…అన్నట్టుగా పేస్ పెట్టాడు శరత్. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఒకరిని ఒకరు నచ్చుకోవడం వల్ల…..కట్నకానుకలు మాట్లాడుకొని..
next month నిచ్చితార్దానికి నిర్ణయించారు పెద్దవాళ్ళు. అమ్మాయి లేచి ఇంట్లోకి వెళ్ళింది. పెద్దవాళ్ళు పిచ్చ పాటి గ మాట్లాడుకుంటున్నారు. అమ్మాయి తల్లి , శరత్ దెగ్గరకు వొచ్చి “మాహి పిలుస్తుంది ….వెళ్ళు…” అంది నవ్వుతు. “నన్ను పిలుస్తుందా…”అన్నాడు అయోమయంగా శరత్ అర్ధం కాక. “వెళ్ళు….వోచేప్పుడు నెంబర్ తీస్కొని రా రా…” అన్నాడు మెల్లిగా శంకర్ తమ్ముడితో. “అన్నయ్య …నిన్ను పిలవాలి గాని నన్నెందుకు పిలుస్తుంది వొదిన..” అన్నాడు వాడికి అర్ధం కాక.
“నువ్వు చిన్నోడివి కదా సరదాగా మాట్లాడడానికి పిలుస్తుంది…వెళ్ళు…ఒరే బాబు…వోచేప్పుడు నెంబర్ తీస్కొని రా రా.ఒరేయి అన్నట్టు….నేను అడిగాను అని కాకుండా నువ్వు తెచ్చుకున్నట్టుగా ఉండాలి నెంబర్ ..ప్లీజ్..” అన్నాడు మెల్లిగా శంకర్. ఇక తప్పదు అన్నట్టుగా లేచి మాహి రూం వైపు వెళ్ళాడు శరత్. రూం డోర్ తెరిచి ఉంది. మెల్లిగా వెళ్ళాడు తనను ఎందుకు పిలుస్తుంది అని అర్ధం కాక. లోపలి వెళ్లి అటు ఇటు చూసాడు. రూం చాల బాగా అలంకరించి ఉంది. రూం లో ఎవరు లేరు.
వెనక నుండి అడుగుల చప్పుడు. వెనుకకు తిరిగి చూసాడు. నవ్వుతు వొస్తుంది మాహి శరత్ వైపు. తను కూడా పలకరింపుగా నవ్వాడు. “రా…..”అంటూ బెడ్ వరకు తిస్కిల్లి బెడ్ మీద కూర్చుంది. “కూర్చో….” అంది. శరత్ ఇబ్బందిగా బెడ్ మీద కూర్చున్నాడు. “నీ పేరు ఏంటి…”అంది మృదువుగా మాహి. “శరత్…..”అన్నాడు మెల్లిగా. “ఎం చదువుతున్నావు ….”అంది మాహి. “నయింత్ ఎగ్జామ్స్ అయిపోయాయి..నెక్స్ట్ టెన్త్ “అన్నాడు మెల్లిగా. వాడికి చాల ఇబ్బందిగా ఉంది. అమ్మాయిలతో మాట్లాడడం ఇదే ఫస్ట్.
“సరే ..కూర్చో తినడానికి ఏమైనా తెస్తాను….” అంటూ లేచి వెళ్తుంటే గజ్జల చప్పుడికి తల ఎత్తి చూసాడు….ఆమె నడుస్తుంటే జడ లయబద్దంగా ఆమె పిరుదుల మీద నాట్యం చేస్తుంది. అలాగే చూస్తూ ఉండి పోయాడు. తెలిసి తెలియని వయసు. వాడి మనసులో అది నాటుకు పోయింది. అది కోరిక కాదు….ఏదో తెలియని ఒక భావన. మాహి తినడానికి స్వీట్స్ తీసుకోని వొచ్చింది. చిన్న పిల్లాడే కదా అని వాడి పక్కన వొచ్చి కూర్చుంది. “తీస్కో …” అంటూ చొరవగా వాడి చేతిలో పెట్టింది స్వీట్స్. “నచ్చనా మీకు” అంది నవ్వుతు శరత్ వైపు చూసి. వాడు స్వీట్ తింటూ అర్ధం కానట్టుగా చూసాడు.
“అదే మీ అన్నయకు నేను నచ్చనా…..” అంది చిరునవ్వుతో. అలా నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉండి పోయాడు శరత్. “హలో…..ఏంటి ఎం ఆలోచిస్తున్నావు……” అంది. “ఏమిలేదు వొదిన…” అన్నాడు కంగారుపడుతూ శరత్. “వొదిన అన్నావు అంటె…మీ అన్నయ్యకి నచ్చే ఉంటాను….” అంది నవ్వుతు మాహి. “మీరు నచ్చక పోవడమేంటి వొదిన..ఎవరికైనా యిట్టె నచ్చుతారు….” అన్నాడు. “అవునా ….అంత బాగుంటాన…” అంది అందాన్ని పొగుడుతుంటే సహజసిద్దంగా వొచ్చే గర్వంతో.
“చాలా…అంటె చాలా బాగుంటారు…మా అన్నయ్య లక్కీ…” అన్నాడు నవ్వుతు శరత్. “థంక్ యు…” అంది శరత్ బుజం మీద చేయి వేసి ఆప్యాయంగా. “మీ నెంబర్ ఇస్తారా…”అన్నాడు నసుగుతూ శరత్. “ఎందుకు….”అంది కల్లెగరేస్తూ మాహి. వాడికి ఏమి అనాలో అర్ధం కాలేదు. వాడి అవస్తను చూసి నవ్వుకుంటూ “మీ అన్నయ్య అడగమన్నడా …”అంది నవ్వును ఆపుకుంటూ. “హా….లేదు లేదు…నేనే అడుగుతున్నాను….” అన్నాడు కంగారుగా శరత్. “నీ దెగ్గర ఫోన్ ఉందా….”అంది మాహి.
“లే…లేదు…” అన్నాడు మెల్లిగా తలను కిందికి వొస్కొని. “మరీ ఎలా చేస్తావు ఫోన్….” అంది నవ్వుతు మాహి. శరత్ కి ఎం చెప్పాలో అర్ధం కాలేదు. భలే ఇరికించాడు అన్నయ్య. తన పేరు చెప్పొద్దూ అని…అని మనసులో తిట్టుకున్నాడు. “ఏంటి ఎవరినో తిట్టుకున్తున్నట్టున్నావు….”అంది ముసి ముసిగా నవ్వుతు మాహి. “ఇంకెవర్ని …అన్నయ్య నే…”అన్నాడు యాదాలాపంగా. మాహి గట్టిగ నవ్వింది. “నాకు తెలుసు లే….మీ అన్నయ్య అడిగాడు అని…మీ అన్నయ్య అంటె బానే ఉంది ప్రేమ నీకు….గుడ్…”అంది మెచ్చుకోలుగా మాహి శరత్ తో. “మా అన్నయ్య అంటె మా ఇంట్లో అందరికి ప్రేమే..నేను ఏది అడిగిన ఇప్పిస్తాడు.” అన్నాడు గ్రేట్ గా ఫీల్ అవుతూ శరత్. వాడి మాటలకు ముచ్చటేసి చెంపను పట్టి గిల్లింది.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000