This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
నా ప్రణయ ప్రయాణం 2.3కి ఎక్కువమంది లైకులు కొట్టారు.. అయితే ఆశించని స్థాయిలో నచ్చలేదన్నట్లుగా కూడా కథ దగ్గర బ్యాడ్ అని మార్క్ పెట్టారు. సరే.. ఎక్కువ మందికి నచ్చటంతో నేను కథని కంటెన్యూ చేస్తున్నాను.
మరుసటిరోజు ఉదయాన్నే అమ్మ నా రూమ్ లోనే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయింది. నేను ప్రియాంకకోసం వెయిట్ చేస్తున్నాను. తను వస్తుందని.. టైం దాటిపోతోంది.. తను రావట్లేదు. తన సెల్ కి ఫోన్ చేశాను. కానీ తన సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇక నేను నా పనికి వెళ్ళిపోయాను. అందరం కళ్యాణ మంటపంకి వెళ్ళాము. ఉదయానే పెళ్ళికావటంతో అందరూ పడుకున్నారు. నేను పడుకోకుండా సామాన్లకు కాపలా వున్నాను. నాకు నిద్రకాయటం అలవాటే.. నేను ప్రియాంక మొబైల్ కి మరోసారి ట్రై చేశాను. తను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇక నేను తన గురించి ఆలోచించటం మొదలు పెట్టాను. నాదగ్గరకి వస్తానన్న తను ఎందుకు రాలేదు. తన మొబైల్ ఉదయం నుంచి ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇలా ఆలోచిస్తుండగానే ముహూర్తానికి టైం అయింది. అనుకున్నట్లుగానే చెల్లిపెళ్ళి జరిగిపోయింది. అమ్మా, నాన్న ఇద్దరూ హ్యాపీగా ఫీలయ్యారు. బావ కూడా ఫుల్ హ్యాపీ. ఈ పెళ్ళి హడావుడిలో నాకు ప్రియాంక గురించిన ఆలోచనలు లేవు. అందరం ఎవరిళ్ళకు వాళ్ళం చేరుకున్నాం.. బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చెల్లితోపాటు నేను, మామేనత్త, మేనమామ, వాళ్ళమ్మాయి వాణి (నాభార్య) బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మ, నాన్న రాకూడదట. మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం. వ్రతం అయ్యాక తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్నాక శోభనం. ఇది మా వంశంలో వున్న ఆచారం. అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. ప్రమీల,అత్తయ్య, మావయ్యలకి ఒక రూమ్ ఇచ్చారు. బావ, వాళ్ళపేరెంట్స్ ఒక రూమ్ లో పడుకున్నారు. నేనూ, వాణి ఇద్దరం ఒక రూమ్ లో పడుకున్నాం.. ముందు రోజు రాత్రి నుంచి నిద్రలేకపోవటంతో నాకు పడుకోగానే నిద్ర వచ్చింది. కానీ పడుకునే ముందు మరోసారి ప్రియాంక సెల్ కి కాల్ చేశాను. అప్పుడు రింగ్ అయింది.. కానీ లిఫ్ట్ చెయ్యలేదు. ఎందుకో తెలీలేదు. నేను ఫోన్ సైలెంట్ లో పడేసి పడుకుండి పోయాను. వాణి నాకు కొంచెం దూరంలో పడుకుంది. ఆరాత్రి నాకూ వాణికి మధ్య ఏం జరగలేదు. మరుసటి రోజు ఉదయం నేను నిద్రలేచేసరికి ప్రియాంక సెల్ నుండి పది కాల్స్ వున్నాయి. నేను తిరిగి ప్రియాంకకి కాల్ చేశాను. అప్పుడు అవతల నుండి ఒక మేల్ వాయిస్ ఫోన్ లిఫ్ట్ చేశారు. ఆర్ యూ వికాస్ అని యస్. ఇది ప్రియాంక మొబైల్ కదా.. మీరెరవు? అన్నాను. నేను ప్రియాంక ఫాదర్ ని.. మీ గురించి మా అమ్మాయి చెప్పింది. మీరూ, తనూ పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నారని.. అన్నాడు. అవునుసార్.. మా సిస్టర్ మ్యారేజ్ కి తను వస్తానన్నది. రాలేదు. ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వరా..? అన్నాను. తను నీతో ఫోన్ మాట్లాడదు. అన్నాడు ఆయన. అదేంటి సార్.. నేనేం చేశాను.? ఎందుకు నా మీద కోపం. అన్నాను. మీ సిస్టర్ పెళ్ళి పనులన్నీ అయ్యాక మా ఇంటికి రండి. అన్ని విషయాలూ మాట్లాడుకుందాం.. అని ఫోన్ కట్ చేశాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తన పేరెంట్స్ కి నా గురించి చెప్పటం. ప్రియాంక నా లైఫ్ పార్ట్ నర్ అవుతుందన్న ఆనందం. ఉత్సాహంగా ఆరోజు కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆ నైట్ బెంగుళూరు నుంచి తిరుపతికి బయల్దేరాం. తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకున్నాం.. ఒక నిద్ర అక్కడ చేసుకొని తిరిగి చెల్లిని తీసుకొని బెంగుళూరు బయల్దేరాం.. ఈ జర్నీ మొత్తం నా మేనత్త, మామ, వాణి వున్నారు. కానీ వాణితో అప్పుడేం జరగలేదు. తిరుపతినుంచి వాణిని నాకు, చెల్లికి అప్పగించి మా మేనత్త, మామ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. అమ్మ,నాన్న ముందే బెంగుళూరునుంచి మాచర్ల వెళ్ళిపోయారు. నేను, వాణి ఇద్దరం బెంగుళూరు వచ్చాక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ప్రియాంక సెల్ కి కాల్ చేశాను. మళ్ళీ వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ చేశాడు. సార్.. నేను మీ ఇంటికి వస్తున్నాను. అన్నాను. ఆయన రమ్మన్నారు. నేను వాణిని నా ఫ్లాట్ లో వదిలిపెట్టి కార్ తీసుకొని ప్రియాంక ఇంటికి వెళ్ళాను. ప్రియాంక ఫాదర్ నన్ను తన హౌస్ లోకి ఇన్వైట్ చేశారు. నేను లోపలికి వెళ్ళాను. ప్రియాంక మదర్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను తాగాను. సార్.. ప్రియాంక కనిపించట్లేదు.. ఇంట్లో లేదా.. ఎక్కడికైనా వెళ్ళిందా అన్నాను. నేను ఈ ప్రశ్న అడగటంతోనే ప్రియాంక మదర్ అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది. నాకు ఎక్కడో చిన్న డౌట్ మనసులో కొడుతోంది. ప్రియాంక ఫాదర్ ని చూశాను. ఆయన నన్ను తనతో రమ్మన్నట్లుగా సైగచేశారు. నేను ఆయనతో వెళ్ళాను. ఆయన కారు వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. బెంగుళూరు వీధులగుండా కారు ప్రయాణిస్తోంది. ప్రియాంక ఫాదర్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ప్రియాంకకి ఏదో జరిగిందని నా మనసు పదేపదే చెబుతోంది. కారు ఒకచోట ఆగింది. ఆయన నన్ను కారు దిగమన్నారు. చూశాను. హాస్పిటల్ ముందు కారు ఆపాడు. నేను కారు దిగాను. ఆయన పార్క్ చేసి నా దగ్గరికి వచ్చాడు. లోపలికి నడవ మన్నట్లుగా చూసి ముందుకు నడుస్తున్నాడు. నేను ఆయన వెనకే హాస్పిటల్లోకి నడిచాను. నన్ను కూర్చోమని చెప్పి.. ఆయన రిసెప్షన్ లోకి వెళ్ళి ఏదో మాట్లాడారు. వాళ్ళు నన్ను చూసి ప్రియాంక ఫాదర్ కి ఏవో కాగితాలిచ్చారు. ఆయన వాటిని నాకు తీసుకొచ్చి ఇచ్చి సంతకం పెట్టమన్నారు. నేను ఏంటిసార్ ఇవి..? నేను సంతకం పెట్టటమేంటి? అన్నాను అర్థంకాక. చెప్తాను.. ముందు సంతకం పెట్టు అన్నారు. నేను ఏమీ మాట్లాడకుండా ఆయన చెప్పినట్లే సంతకం పెట్టాను. కాసేపు వెయిట్ చెయ్యండి అన్నారు నాదగ్గరికొచ్చి నర్స్.. నేను సరే అన్నాను. కొంచెం టైం పడుతుంది. టిఫిన్ చేస్తావా? అన్నారు ప్రియాంక ఫాదర్. అసలేం జరిగిందో చెప్పకుండా ఈ ఫార్మాలిటీస్ ఏంటిసార్ అన్నాను. రా హాస్పిటల్ క్యాంటిన్ లో టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అంటూ నన్ను క్యాంటిన్ వైపుకు తీసుకెళ్ళారు. నేను ఆయన్ని అనుసరిస్తున్నాను. కానీ నా మెదడులో ఎన్నో వేల ఆలోచనలు తిరుగుతున్నాయి. ప్రియాంకకి ఏదో జరిగింది. దాన్ని నాకు తెలీకుండా ఆపారు. ప్రియాంకకి ఆపరేషన్ లాంటిదేదో చెయ్యాల్సి వుంటుంది. అందుకే నాచేత కాగితాలమీద సంతకం పెట్టించారు. అసలు తనకి ఆపరేషన్ చెయ్యాలంటే నాచేత సంతకాలు ఎందుకు పెట్టించినట్లు.. వాళ్ళ ఫాదర్ తో పెట్టిచ్చేస్తే అయిపోతుందికదా… ఈ పెద్దాయన నా దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు. అసలు ప్రియాంకకి ఏమైంది.? ఎందుకు నాకు ఏమీ చెప్పకుండా దాచిపెట్టారు. అసలేం జరుగుతోంది..? అనుకుంటూ ఆయన్ని అనుసరించాను. బెంగుళూరు స్పెషల్ ఇడ్లీ, సాంబార్ తీసుకొచ్చి ఆయన నాముందు పెట్టి.. తిను.. అన్నాడు తింటాను. కానీ ప్రియాంకకి ఏమైందో చెప్పండి.. అన్నాను. తిన్నాక నీకే తెలుస్తుంది. మేము ఆపాలనుకున్నా.. ఆగేదికాదు.. అన్నాడు. నేను సరే అని టిఫిన్ చేశాను. కానీ ప్రియాంకకి ఏం జరిగిందో అన్న టెన్షన్, ఆలోచన నన్ను వదలటంలేదు.. తిన్నాక..ఇద్దరం అక్కడ కాఫీ తాగాం.. అక్కడి నుండి రిసెప్షన్ లోకి నడిచాం.. రిసెప్షనిస్ట్ నన్ను మాత్రమే ఒక రూమ్ లోకి తీసుకెళ్ళారు. అక్కడ ప్రియాంక వున్నది. ప్రియాంకని నేను అలా చూస్తానని ఊహించలేదు. నాకు కన్నీరు ఆగలేదు.. నా వెనుకే ప్రియాంక ఫాదర్ వచ్చారు. పద … తనని ఇంటికి తీసుకెల్దాం.. అన్నారు. నేను మాట్లాడకుండా ఆయన్ని అనుసరించాను. అంబులెన్స్ వచ్చింది.. ప్రియాంకని అంబులెన్స్ లో ఇంటికి తీసుకొచ్చాం.. ఈలోగా ఇంటిదగ్గర ప్రియాంక మదర్ చెయ్యాల్సిన ఏర్పాట్లు చేసేసింది. ఇంటి ముందు శ్యామియానా.. కుర్చీలు అన్నీ వేయించింది. ఐస్ బాక్స్ కూడా తెప్పించి పెట్టింది. నేను, ప్రియాంక ఫాదర్ ఇద్దరం ప్రియాంక బాడీని ఐస్ బాక్స్ లో వుంచాం.. ఆతర్వాత కార్యక్రమాలు నాతోనే ఆయన పూర్తిచేయించారు. వచ్చిన బంధువులందరికీ తమ అల్లుడు అని పరిచయం చేశారు ఆ దంపతులు.. నేను నమ్మలేకపోతున్నాను.. ఇలా ఎలా జరిగిందని నేను అడిగాను.. ప్రియాంక రాత్రిపూట కాలుజారి డాబామీద నుండి కింద పడిందని చెప్పారు. తను ఆపరిస్థితుల్లో నిన్ను ప్రేమించాననీ, పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నానీ చెప్పింది. తను చనిపోతే కార్యక్రమాలన్నీ నీతోనే చేయించాలనీ, తనకు సంబంధించినవన్నీ నీకే దక్కాలనీ చెప్పింది. నువ్వు నీ చెల్లి పెళ్ళి హడావుడిలో వున్నావు.. ప్రియాంక బ్రతకదని డాక్టర్లు తేల్చిచెప్పారు. తను కిందపడ్డ కొద్దిసేపటికి బ్రెయిన్ డెడ్ అయింది. తన అవయవాలని కూడా దానం చేసింది. అయితే ఆ బాధ్యతను తను నీకు అప్పగించింది. తను నిన్ను ఎంతగా నమ్మి వుండకపోతే తన బాధ్యతలు, తనకు సంబంధించిన ఆస్తులు, వస్తువులు, గుర్తులు అన్నీ నీకే ఇమ్మని చెబుతుంది. ఇదిగో తన డైరీ అంటూ నాకు ప్రియాంక డైరీ ఇచ్చారు. నేను డైరీ తీసుకున్నాను. రేపు వచ్చి కలుస్తానని చెప్పి నా కారులో మా ఫ్లాట్ కి బయల్దేరాను. అంతా ఒక్కరోజులో అయిపోయింది. నేను ఫ్లాట్ కి వెళ్ళేసరికి వాణి వుంది. నాకు రెండు నిమిషాలు తను అక్కడ ఎందుకుందో అర్థంకాలేదు. తర్వాత గుర్తొచ్చింది. డైరీ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి నేను స్నానం చేసి వస్తానని బాత్ రూమ్ లోకి వెళ్ళాను. వాణి నాతో పెద్దగా ఏమీ మాట్లాడలేదు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దింది.. నేను స్నానం చేసి బయటికొచ్చాను. బావా.. భోంచేద్దువుగాని రా అన్నది. నాకు ఆకలిగా లేదు.. నువ్వు తినెయ్ అన్నాను. ఆమాట అంటుంటే నాకంటి వెంట కన్నీరు ఆగలేదు. వాణి కంగారుపడింది. నాదగ్గరికి వచ్చింది.. నన్ను సోఫాలో కూర్చెపెట్టింది.. ఏంటి బావ..? ఏం జరిగింది.? ఎందుకలా ఏడుస్తున్నావ్? అన్నది. ఏంలేదు వాణీ. నీకు తెలీదులే.. అన్నాను. తెలీకనే కదబావా అడుగుతోంది.. చెప్పు.. ఏం జరిగింది.? అన్నది. నేను తనకి విషయం చెప్పాను. తను నన్ను దగ్గరకి తీసుకుంది. తన గుండెలకి హత్తుకుంది. ఓదార్చింది.. ప్రియాంక విషయంలో తను కూడా బాధపడింది. మరుసటిరోజు తనుకూడా నాతో వచ్చింది. ప్రియాంక పేరెంట్స్ కి వాణిని పరిచయం చేశాను. అలా ప్రియాంకకి ఏమేం చెయ్యాలో అవన్నీ నేనూ, వాణి దగ్గరుండి అన్నీ చూసుకున్నాం.. కాలం ఎంత మాయ చేస్తుందంటే… మనం ఊహించని విధంగా జీవితాన్ని మలుపులు తిప్పుతుంది. అయిన వారిని దూరం చేస్తుంది.. పరిచయం లేని వాళ్ళని దగ్గర చేస్తుంది. జీవితం పంచుకోవాలి అనుకున్న ప్రియాంకను నాకు దూరంచేసి చిన్నప్పటి నుండి పెద్దగా పరిచయం లేని వాణిని నాకు దగ్గరచేసింది. ఈలోగా చెల్లికి మూడు రాత్రులు అయిపోయాయి. మెల్లిగా బావకీ, చెల్లికీ వాణి ద్వారా విషయం తెలిసింది. ప్రమీల నాకంటే ఎక్కువ ఫీలైంది. దానికి తెలుసు నేను ప్రియాంకతో ఎలాంటి లైఫ్ ఊహించుకున్నానో.. వాణిని ప్రమీల తీసుకెల్తానంది.. నేను సరే అన్నాను. వాణికి, నాకూ శారీరకమైన సంబంధం అప్పుడు కూడా కలగలేదు. ప్రమీల వాణికి బెంగుళూరు మొత్తం చూపించింది.. తర్వాత తనని ట్రైన్ లో వాళ్ళ వూరు పంపించేసింది. నేను మెల్లెమెల్లెగా ప్రియాంక విషయాలు మర్చిపోయాను. వర్క్ లో పడిపోయాను. అప్పుడప్పుడు ప్రియాంక పేరెంట్స్ ని ఫార్మల్ గా కలుస్తున్నాను. నేను రొటీన్ లైఫ్ లోకి వచ్చేశాను. నా జీవితంలో ఇప్పుడు ఏ అమ్మాయి లేదు.. ఆరోజు ప్రమీల నా ఫ్లాట్ కి వచ్చింది….. ఈ భాగంలో రొమాన్స్ లేదు.. కానీ రాబోయే భాగాల్లో.. టన్నుల కొద్దీ రొమాన్స్ వుంటుంది. నచ్చిన వారు మెయిల్ చెయ్యండి[email protected]
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000