This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
సావంత్ తో ఫోన్ మాట్లాడి అట్నుండి నేరుగా ఇంటికెళ్లాడు. సాంప్రదాయ వ్యాయామం చేస్తున్న గరుడాచారి అంత ఉదయాన్నే పోర్టీకోలోకి సర్రున గగన్ కారు దూసుకు రావడం చూసి వీడికి మళ్లీ మనసు బేజారయినట్టుంది.లేకపోతే ఇంత ఉదయాన్నే రాడు అనుకొని హుసూర్ మంటూ వస్తున్న గగన్ ను చూసి ఏ రా అప్పుడే వచ్చేసా పెళ్లిలో ఎవరితో నైనా గొడవ పడ్డవా
నాన్న అలా వేళాకోలంగా ఆట పట్టిచ్చెసారికి ఇంకా చిరాకు పెరిగిపోయింది .మీరు వ్యాయామం చేసి ఇంకా కండలు పెంచుకోండి చాలు నా గొడవలు నేను చూసుకొంటా అని విసురుగా టీ షర్ట్ విప్పుకుంటూ లోపలకు వెళ్ళాడు. పెంకి ముండ వాడు అని ముద్దుగా తిట్టుకొని తన పనిలో తాను పడ్డాడు. మా . . .మా . . అని గట్టిగా అరుస్తూ బట్టలిప్పుకోసాగాడు యోగా చేస్తున్న అహన వాడి అరుపులకు ఉలిక్కిపడి అక్కడ నుండే ఆ . . .అంది. తింటానికేమైనా పెట్టు ఆకలేస్తోంది అంటూ షార్ట్ ఒహటి పైనకు లాక్కొని డైనింగ్ టేబల్ మీద కూచొన్నాడు. ఒంటికి అతుక్కు పోయిన బూడిద రంగు యోగా డ్రెస్స్ తో ఉన్న అహన నొసలు ముడెస్తూ ఇంత ప్రొద్దున్నే తిoడి అడుగుతున్నావేమిటబ్బా అనుకొంటూ లేచి వచ్చింది. తను నడచి వస్తూ ఉంటే ఒంటికి బూడిద రంగు పూసుకొన్నట్టుగా శరీర అంగాల సౌస్టవం తెలుస్తోంది.స్థంబాల వంటి తొడలు నిరంతర యోగాబ్యాసం వల్ల గట్టి పడిన పొట్ట కండరాలు షేపులు తిరిగిన సళ్ళు ఎక్కడివి అక్కడే అతికించినట్లుగా ఉన్నాయి. అసహంగా గోళ్ళు కొరుక్కుంటూ కూచొని ఉన్నా గగన్ చూస్తూ అదేవిట్రా ఇంత ఉదయాన్నే టిఫిన్ . . .అంటూ దగ్గరకి వచినదానల్లా ఛీ అంటూ ముక్కు మూసుకొంటూ ఒరేయ్ ఏమిట్రా ఆ చెమట కంపు ముందు వెళ్ళి స్నానం చేసిరా అంది. స్నానం గీనం అన్నీ తిన్న తరువాతే. . . . ఆకలేస్తోంది ఏవైనా పెట్టవే అంటూ గారం పోయాడు గగన్. అంత ఆకలేస్తోందా. . . పెళ్ళికెళ్ళి ఇంత ఆకలితో వచ్చినోడిని నిన్నే చూస్తున్నా . . .ఏం రాత్రి ఏమీ తినలేదా . . .అంటూ గరుడాచారి కోసం చేసి పెట్టిన పెసరపప్పు పాయసం అక్కడ పెడుతూ ఉద్ది పప్పు వడలు చెట్నీ తీసుకురావడానికి అటు తిరిగింది అప్పటికే పాయసం తీసుకొని గడ గడా తాగేస్తూ పొలమారిపోవడం తో నెత్తి మీద కొట్టుకొంటూ దగ్గుతూ ఉంటే నెమ్మదిగా రా . . అంటూ తనూ వచ్చి తల మీద తట్టి నీళ్ళందించింది. కాసిని నీళ్ళు తాగి పక్కనే వడను అలాగే చట్నీ లో ముంచుకొని తింటూ మళ్ళీ పొల మారాడు. వెధవా ఏమయ్యిందిరా నీకు అంటూ గద్దిస్తూ మళ్ళీ నీళ్ళు అందించింది. రెండు మూడు వడలను తినేసి మిగిలిన పాయసం తాగేసిన తరువాత ప్రాణం కుదుటపట్టం తో గట్టిగా గాలి పీల్చుకొన్నాడు. అహన ఆ వెంటనే అందుకొంటూ . . .ఏరా అంత ఆకలేసినోడివి వస్తూ వస్తూ ఏమైనా తినేసి రావచ్చు కదా. . . లేదమ్మా నిన్న మధ్యానం భోజనాల తరువాత మళ్ళీ ఏమీ తినలేదు, సావంత్ గాని అన్నపెళ్ళిలో ఏదో క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం ఉంటేనూ . . .రాత్రి వరకూ ఏమీ తీసుకోలేదు. రాత్రి అలానే బయలు దేరా. . . అహనకు చిత్రంగా అనిపించింది.
గగన్ తన దగ్గర ఏదీ దాచడు. వాడితో తను చాలా ఫ్రెండ్లీ గా ఉంటుంది. గగన్ కూడా తనతో చాలా ఫ్రాంక్ గా ఉంటాడు. అట్లాంటిది అలా పొడి , పొడిగా సమాధానం చెప్పేసరికి,నొసలు విరుస్తూ . .మళ్ళీ చూద్దాం లే అనుకొని సరేలే . . . వెళ్ళి రెస్ట్ తీసుకో మళ్ళీమట్లాడుదాం అని లేస్తూ చారీ. . . వ్యాయామం చేసింది చాలు గాని వెళ్ళి రెడీ కండి అంటూ తను స్విమ్మింగ్ చేయడానికి పూల్ సైడ్ కెళ్ళింది. గరుడా చారి జబ్బలు చరచుకొంటూ యెస్స్ అంటూ లోపలకొచ్చేసరికి అక్కడిద్దరూ లేరు. .. .ఎదురుగా ఖాళీ గిన్నెలను పని మనిషి తీసేస్తూ కనిపించింది. తన పనులన్నీ ముగించుకొని పది గంటల సమయంలో గగన్ రూముకొచ్చేసరికి మంచానికి అడ్డంగా పడి నిద్దుర పోతున్నాడు. నిట్టూరుస్తూ పని మనిషికి చెప్పి తనూ క్లబ్ కెళ్ళిపోయింది. గగన్ సుమారు రెండు గంటలప్రాంతంలో మెలుకువ వచ్చింది. తన ఫోన్ లో మెసేజీలు కల్ హిస్టరీ చెక్ చెసౌకొంటూ యథాలాపంగా సావంత్ వాళ్ళ పెళ్ళి ఫోటోలు ఓపన్ చేసాడు. గుళ్ళో మోహన డాన్స్ చేస్తున్న ఫోటొలు చూసి దీక్షగా అలానే చూసాడు. మంచి అందగత్తే ఆమె.కనుబొమలు రెండూ కలసి పోయి ఉండి గుండ్రటి మొహానికి మరింత అందం తెస్తూ ఉన్నాయి.తేనె రంగు కళ్ళు ఆమెవి. . మంచి రంగు నిండైన శరీరం . . .అదే ఆమె ఈ సిటీలో గనక ఉండి ఉంటే ఆమె కోసం ఎంత మంది ప్రాణాలిచ్చేవారో అనుకొన్నాడు. ఎంత న్యాచురల్ గా ఉంది అనుకొంటూ రాత్రి జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకొన్నాడు. ఆమె ఆబగా తనిచ్చిన పదార్థాలు తినడం ఆ వంటి వాసన . . .మళ్ళీ తను చేయి చేసుకోవడం దానికి అమె ఉక్రోష పడటం తలచుకొన్నాడు. వెంటనే ప్రొద్దున తను తన అమ్మ దగ్గర తినడం గుర్తుకొచ్చింది. ఆ ఆకలికి తీపి కారం ఉప్పూ ఏవీ గుర్తుకు రాలేదు తనకు. మొదట ఆకలి తీరితే చాలనుకొని తిన్నాడు ఒంట్లో వచ్చే దుర్వాసనకు సొంత తల్లే చీదరించుకొంది. అట్లాంటిది పూట పూటకీ అన్నం కోసం కాలెత్తి పొట్ట పోసుకొంటున్న ఆమె మీద తను చేయి చేసుకొన్నాడు. తన మీద తనకే అసహ్యం వేసింది. ఛా తను అలాప్రవర్తించాల్సింది కాదు అనుకొని ఆ తన ప్రవర్తన అలా మరి అని సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంతలో అమ్మ కారొచ్చినట్టుగా హారన్ వినిపించింది. ఆమె వస్తే తన వంటి దుర్వాసనకు తిట్టిన తిట్టు తిట్టకుండా వదలదనుకొని లేచి బాత్రూములో దూరాడు. గగన్ వచ్చే సరికి డైనింగ్ దగ్గర అహన వీడి కోసం ఎదురు చూస్తూ కనిపించింది. అహన వడ్డించినవి తింటూ అమ్మా నీతో ఓ మాట చెప్పాలే అన్నాడు.అమ్మా కొడుకులిద్దరూ చాలా ఫ్రాంక్ గా ఉంటారు. ఆ చనువుతో దాదాపు అన్ని విశయాలూ పంచుకొని ఆలోచించడం అలవాటయిపోయింది గగన్ కు. అహన:-నీకలవాటేగా చెప్పూ అంది తనూ తింటూ . . .
రాత్రి ఓ అమ్మాయి మీద చేయి చేసుకొన్నానే అహన:- ఎందుకూ అ అమ్మయి ప్రవర్తన నాకు నచ్చలేదు. నన్ను తిట్టింది కూడా అందుకే కొట్టా అహన:- ఒక తల్లిగ వాడి మాటల్లోని నిజయితీని గమనించింది. అదే సమయంలో ఏం జరిగి ఉంటుంద ఊహించేప్రయత్నం చేస్తూ . . . ఏం పర్లేదు లైట్ తీసుకో నీకు కరెక్ట్ అనిపించిందిగా రైటో రాంగో చెప్పలేను కాని చేయి చేసుకోవడం అనవసరం అనిపించి కొద్దిగా ఫీల్ అయ్యా అహన:- ఫీల్ కావడం ఎందుకు మనం సొసైటీలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళం . . . జరిగి పోయిన వాటిని తలచుకొని బాధ పడుతూ ఉండే దానికన్నా జరగాల్సిందాని పైన దృష్టి పెట్టాలి. మీ జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నువ్వూ అలానే ఉండాలి. సరేనా. .రేపో మాపో పెళ్ళి కావాల్సిన వాడివి ఇలాంటి వాటిల్లో ఇరుక్కోడం అంత మంచిది కాదు. సవంత్ తో కాస్త చనువు తగ్గించు. మధ్యలో సావంత్ ఏం చేసాడు.
అహన:- అదిప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు ముందు ముందు నీకే తెలుస్తుంది. సరేనా. . . అమ్మ అలా విషయాన్నికట్ చేయడంతో ఇంకేం మాట్లాడలేకపోయాడు. కాని మనసులో మోహనను కొట్టడం మత్రం మనసును తొలిచేస్తుంటే సావంత్ కు ఫోన్ చేసాడు.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000