This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
ఎపిసోడ్ 7 :
గిరిజా వెళ్ళాక మనోడికి ఆలోచన పట్టుకుంది,ఏంటబ్బా ఆంటీ ఇలా చేసింది??సరదాగా చేసిందా లేకా నిజంగానే చేస్తోందా???అయినా ఆవిడకి బాయ్‌ఫ్రెండ్ గా ఉండాల్సిన అవసరం ఏంటో అన్ని దిక్కుతెలియక ఉండిపోయాడు..గిరిజా ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించినా పెద్దగా ఆలోచించకుండా ఆమె చెప్పినట్లు నడుచుకోవడం ఉత్తమం అని మాత్రం అనుకున్నాడు..
ఆఫీస్ లోకి ఎంటర్ అయి తన క్యాబిన్ కి వెళ్ళాడు, అరుంధతి-ప్రసన్నా లు ఇంకా రాకపోవడంతో శేషగిరి దగ్గరికి వెళ్ళాడు..గుడ్ మార్నింగ్ సర్ అని విష్ చేసాక రావయ్యా కూర్చో త్వరగానే వచ్చేసావ్ ఏంటీ అన్నాడు.
ఏమీలేదు సర్ వచ్చేసాను,రాత్రి ఏదో వర్క్ ఉందని ఇంటికి రాలేదు అంటగా మీరు,నాకు ఒక మాట చెప్పుంటే ఉండేవాడిని గా సర్ అన్నాడు.
ఫర్వాలేదు లే గోపీ ఇవన్నీ మామూలే నాకు,ఇంతకీ నీ ట్రైనింగ్ ఎలా ఉంది??
బాగుంది సర్,అరుంధతి మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది సమస్య లేదు అన్నాడు.
గుడ్ గుడ్ గోపీ కొంచెం శ్రద్ధగా నేర్చుకో అన్నీ,నేను ఇవాళ త్వరగా ఇంటికెళ్లి ముంబై వెళ్తున్నాను కంపెనీ పని పైన..ఒక వారం రోజుల పాటూ పనులుంటాయి కొంచెం కనిపెట్టుకొని ఉండు అన్ని విషయాలు అనేసరికి అలాగే సర్ అని తన క్యాబిన్ కి వెళ్ళాడు కాసేపాగి.
అప్పటికే అరుంధతి-ప్రసన్నా లు వచ్చేయడంతో ఏరా గోపీ లేట్ ఏంటీ అని అడిగింది అరుంధతి..
అబ్బా ఏమీలేదు మేడం,శేషగిరి సార్ తో మాట్లాడుతూ ఉన్నాను ఇవ్వాలదాకా అన్నాడు.
హో అవునా ఓకే,సార్ మా గురించి ఏమైనా అడిగాడా రా గోపీ??
హా అడిగాడు,అస్సలు అర్థం అవ్వలేదు అని చెప్పాను అంటూ నవ్వాడు..
వెధవా ఆపురా నీ నటన,నువ్వలా ఏమీ చెప్పుండవ్ లే గానీ ఏంటీ ఈరోజు హుషారుగా కనిపిస్తున్నావ్ అంది అరుంధతి..
గోపీ కి ఆ మాట ఎందుకో ఆశ్చర్యం గా అనిపించింది, బహుశా బృందా-గిరిజా లతో జరిగిన సంభాషణలు వల్లేమో తనలో మార్పు,వాళ్ళకి కనిపించకుండా అబ్బే ఏమీలేదు మేడం అన్నాడు నవ్వుతూ.
హ్మ్మ్ నిన్నటికీ, ఈరోజుకీ కొంచెం తేడా కనిపించిందోయ్ అందుకే అలా అన్నాను అంటూ కాసేపు పనిలో పడ్డారు ముగ్గురూ..ఒక గంట పాటూ ఏకధాటిగా అరుంధతి అన్నీ చెప్పి చిన్న ఎక్స్పరిమెంట్ ఇచ్చింది గోపీ కి..గోపీ దాన్ని సులువుగానే చేయడంతో గుడ్ గోపీ కీప్ ఇట్ అప్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చి సో మధ్యాహ్నం ఏంటీ ప్రోగ్రామ్స్ అంది.
ఏముందిలే మేడం,మా బృందా మేడం వాళ్ళ ఫ్రెండ్ ని పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి అంతే.
అవునా ఓకే,ఈరోజు మాకూ లేట్ అవుతుంది ఆఫీస్ లో,సార్ ఏదో టూర్ వెళ్తున్నాడు అంటగా మొత్తం ఫైల్స్ అన్నీ రెడీ చేయమన్నాడు.సో సాయంత్రం బీచ్ ప్రోగ్రాం క్యాన్సిల్ అంది అరుంధతి..
అవునా ఓకే లే మేడం,అయినా సర్ మధ్యాహ్నం కే బయలుదేరుతున్నాడు ఇంకేమి వర్క్ ఉంది మీకు???
నిజమే గోపీ,మంత్ ఎండింగ్ గా ఫైల్స్ అన్నీ కొంచెం క్లియర్ చేయాలి..మన R&D డిపార్ట్మెంట్ కాలిక్యులేషన్స్ అన్నీ సబ్మిట్ చేయాలి గా…
అవునా,అయితే నేను మధ్యాహ్నం మళ్లీ రానా కొంచెం హెల్ప్ గా ఉండొచ్చు.
ఫర్వాలేదు లేవోయ్ గోపీ,నిన్ను ఇప్పుడే వాడేస్తే ఎలా??ముందు ముందు మా వాడకం ఏంటో నీకే తెలుస్తుందిలే అంటూ కన్నుకొట్టి సరే ఇక నువ్వెళ్ళు రేపు కలుద్దాం అని బై చెప్పింది.
వాళ్ళిద్దరికీ వీడ్కోలు చెప్పి గిరిజా ఇంటికి బయల్దేరాడు గోపీ,బండి బయటే పెట్టి కాలింగ్ బెల్ నొక్కాడు..కాసేపటికి డోర్ తీసి ఏరా నువ్వా రా లోపలికి అంటూ ఆహ్వానించింది…ఇల్లు చాలా పొద్దిగ్గా ఉండటం చూసి చాలా బాగుంది ఆంటీ మీ ఇల్లు అన్నాడు నవ్వుతూ.
ఆహా నిజంగా బాగుందా రా?
నిజం ఆంటీ అన్నాడు నవ్వుతూ.
హ్మ్మ్ సరే అలా కూర్చో అంటూ కాసేపటికి జ్యూస్ తో వచ్చి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయరా స్నానం చేసి వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది గిరిజా,గోపీ కాసేపు టీవీ చూస్తూ ఉండేసరికి గిరిజా వచ్చి నేను రెడీ రా అంటూ మనోడి ముందు నిలబడింది..
ఆశ్చర్యం గా పంజాబీ డ్రెస్ లో గిరిజా కనిపించేసరికి అలాగే చూస్తూ ఉండిపోయాడు గిరీ.ఓయ్ మొద్దూ ఏంటీ ఆ చూపు అంటూ చిటికె వేయడంతో ఏమీలేదులే ఆంటీ అంటూ బయలుదేరుదామా అన్నాడు..
ఏంటిరా ఎందుకు అలా చూసావ్ చెప్పూ అంది గోపీ పక్కనే కూర్చుని..
అబ్బా ఏమీలేదు ఆంటీ,మిమ్మల్ని పంజాబీ లో చూడటం కొత్తగా అనిపించింది అంతే అన్నాడు..
నిజానికి పంజాబీ లో గిరిజా వయసు 5 సంవత్సరాలు తక్కువ అనిపించినట్లైంది,తన కసెక్కించే ఒంపులకి ఫిట్ గా డ్రెస్ సెట్ అవ్వడంతో మనోడు కూడా స్టన్ అయిపోయాడు…ఆమె కవ్వించే ఎద సంపద పంజాబీ డ్రెస్ లో మరింత సొగసుని సంతరించుకుంది, ఇక ఆమె నాజూకైన నడుముకు డ్రెస్ అటుక్కుపోవడంతో ఆమె నడుము ఒంపు హరివిల్లులా అగుపిస్తోంది…అంతటి అందాన్ని చూస్తే ఎంతటి మగాడైతే ఊరుకుంటాడు,గోపీ కూడా అదే చేసాడు గిరిజా ని ఒక్కసారి తీక్షణంగా చూసి.
ఆహా కొత్తగా అనిపించిందా లేకా చెత్తగా అనిపించిందా నిజం చెప్పు రా అంది గిరిజా.
నిజం ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు ఈ డ్రెస్ లో అన్నాడు నిజాయితీగా..
ఆహా అవునా రా గోపీ అంటూ వయ్యారంగా గోపీ కళ్ళల్లోకి చూస్తూ “అయితే నా బాయ్‌ఫ్రెండ్ కి నచ్చింది అన్నమాట,నీకోసమే వేసుకున్నానోయ్ ” అంది…
హ హ్హా నాకొసమా అన్నాడు గోపీ నవ్వుతూ..
అవునోయ్ మొద్దూ,పొద్దున్నే మీ వయసుకి బాయ్‌ఫ్రెండ్ అవసరమా అన్నావ్ గా??అందుకే నా వయసు చిన్నది అని చూపెట్టడానికి ఇలా వేసుకున్నాను,మొత్తానికి నీకు నచ్చిందిగా ఇక వెళ్దాం పద అంటూ లేచి ఇంటికి తాళాలు వేసి బండి పైన కూర్చుంది అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేసి.
అలా కూర్చోవడంతో పాటూ గిరిజా ఇంకాస్తా అడ్వాన్స్ అయి తన రెండు చేతుల్ని గోపీ నడుముకు ముడేసి కౌగిలించుకున్నట్లుగా కూర్చోవడంతో గోపీ కొంచెం ఇబ్బంది,కవ్వింతకి గురయ్యాడు…అద్దంలో వాడిని గమనించిన గిరిజా ఏంటోయ్ ఆలోచిస్తున్నావ్??గర్ల్‌ఫ్రెండ్ ఇలాగే కూర్చోవాలి మూసుకొని పద అని హుకుం జారీ చేయడంతో మనోడు బండి స్టార్ట్ చేసాడు..
బండిలో వెళ్తున్నాడన్నమాటే గానీ గోపీకి కొత్తగా ఉంది,అలా ఒక ఆడమనిషి తనని హత్తుకొని కూర్చోవడం తనకి తెలియని అనుభవం,పైగా అంత అందమైన గిరిజా అలా హత్తుకొని తన ఎదగుత్తులని తన వీపుకి ఆనిస్తూ ఉంటే మగాడైన గోపీ కివొళ్ళంతా ఒక తీపి అలజడి మొదలయింది..తన ఆలోచన తప్పైనా మనసు మాట వినట్లేదు గోపీ కి..పైగా గిరిజా చనువు కూడా తనలో ఆ అలజడికి కారణం కావొచ్చు,గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఆవిడ అంత క్లోజ్ గా మూవ్ అవ్వడం గోపీలో ఏదో ఒక తీయటి అనుభవాన్ని కలిగిస్తోంది..
ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్న గోపీని కదిలిస్తూ,ఏంటోయ్ ఇబ్బంది పడుతున్నావా అంది నవ్వుతూ..
అయ్యో లేదు ఆంటీ అన్నాడు నవ్వుతూనే..
ఆహా అయితే మరీ బాగా ఎంజాయ్ చేస్తున్నావన్న మాట,ఎలా ఉంది ఈ అనుభవం???
ఎంజాయ్ ఏమీలేదు ఆంటీ,ఇలా మీరు నాతో మూవ్ అవ్వడం మనసుకి ఆనందాన్ని కలిగిస్తోంది అంతే.
ఆహా ఆహా అబ్బా అవునా రా గోపీ???నేనెలా మూవ్ అవుతున్నాను అంటావ్??ఒక బాయ్‌ఫ్రెండ్ తో ఎలా ఉండాలో అలాగే ఉన్నాను కొత్తగా ఏముందీ???
నాకు కొత్త గా ఆంటీ..
హ్మ్మ్ మాటలు బాగానే నేర్చావ్ లే బాబూ,సరే మనసులో వెధవ ఆలోచనలు పెట్టకుండా బుద్దిగా ఉండు,లేదంటే తాట తీస్తాను ఏమనుకున్నావో అంది గోముగా.
ఆహా నువ్వే అన్నావ్ గా ఆంటీ గర్ల్‌ఫ్రెండ్ అని,నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అన్నాడు నవ్వుతూ..
అబ్బా నీకు అంత సీన్ లేదులేవోయ్ గోపీ అంది నవ్వుతూ..
హ హ్హా ఏంటీ అలా అనేసావ్ ఆంటీ??
లేకుంటే అనరా బాబూ???గర్ల్‌ఫ్రెండ్ తో రైడింగ్ అంటే ఇలానా డ్రైవ్ చేసేది???స్పీడ్ బ్రేకర్స్ లేకున్నా బ్రేక్స్ వేస్తూ వెళ్లాలమ్మా గోపీ,నువ్వున్నావ్ చూడూ అని కిసుక్కున నవ్వింది.
ఆహా అయితే బ్రేక్స్ వేస్తూ వెల్లమంటావా???
ఏమో నాకేమి తెలుసూ???నీ మనసుకి ఎలా నచ్చితే అలా చెయ్యి బాబూ.
గోపీ కి గిరిజా మాటలు నవ్వుని తెప్పించాయి,ఆమె చిలిపిగా ప్రవర్తిస్తోంది అని పక్కాగా తెలిసినా దాన్ని అవకాశంగా భావించలేదు గోపీ,మనసులో చెడు ఆలోచనల వెల్లువని రానివ్వకుండా బుద్దిగా బండి నడుపుతూ ఇంటిని చేరుకున్నాడు..
బృందా గిరిజ అవతారం చూసి ఏంటే కొత్తగా మళ్లీ ఈ డ్రెస్సులు అంది నవ్వుతూ.
నా బాయ్‌ఫ్రెండ్ కోసం వేసుకున్నాలేవే బాబూ అంది గోపీ ని చూసి నవ్వుతూ..
బాయ్‌ఫ్రెండ్ నా???ఎవరే బాబూ,హేమంత్ కి తెలిస్తే నీ తాట తీస్తాడు ఏమనుకున్నావో…
అబ్బా అన్నీ తెలిసేలా చేస్తామా ఏంటి??గోపీ నేనే నా బాయ్‌ఫ్రెండ్ అంది కిసుక్కున నవ్వుతూ..
హవ్వా ఏంటే నీ మాటలు సిగ్గు లేకపోతే సరి, కొంచెమైనా బుద్ది ఉందా నీకు అంటూ కసురుకుంది..
పోవే బాబూ నీతో ఏంటి నాకు మాటలు, వీడిని బాయ్‌ఫ్రెండ్ గా సెట్ చేసుకున్నానే అంటూ వాడి చేతిని తన రెండు చేతులతో పట్టుకొని ఏరా గోపీ దానికి చెప్పూ అంది నవ్వుతూ..
గోపీకి ఏమి మాట్లాడాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ ఉండేసరికి, బృందా కల్పించుకొని ఏంటయ్యా గోపీ దీని మాటలు వినకు ఇది ఉత్త వాగుడుకాయ,నిన్ను ఆడుకోవడానికి కొత్త ప్లాన్ వేసినట్లుంది అంది.
లేదు ఆంటీ ఈవిడ ఒకటే అడుగుతుంటే సరదాగా ఓకే అని చెప్పాను అంతేతప్ప ఇంకేమీ లేదు అన్నాడు..
నీ గురించి నాకు తెలుసులేవయ్యా, ఎందుకైనా మంచిది దీనికి దూరంగా ఉండు దొంగమొహం ది ఏమైనా చేస్తుంది అస్సలు భయం లేదు దీనికి.
పోవే బృందా నీకు కుళ్లు గా నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని అంది కోపంగా చూస్తూ.
బృందా సీరియస్ గా చూస్తూ,నాకెందుకే కుళ్లు??నీకు బాయ్‌ఫ్రెండ్ కావాలంటే నీ తిప్పలు పడు నాకేమీ ఇబ్బంది లేదు,కానీ పాపం గోపీని ఏమైనా ఇబ్బంది పెట్టావని తెలిస్తే మాత్రం నీ కాళ్ళు విరగ్గొట్టి పెడతా ఏమనుకున్నావో…
రేయ్ గోపీ దీనికి కుళ్లు గా ఉందిరా మనల్ని చూస్తోంటే,మనం మా ఇంటికి వెళ్లిపోదాం పద దీనితో సావాసం మనకొద్దు అంది కిసుక్కున నవ్వుతూ..
చాల్లేవే నీ నాటకాలు,పాపం వాడిని ఎప్పుడూ అలా ఆడుకోవడం దేనికీ??బుద్దిగా వాడి పని వాడు చేసుకొనివ్వు సిగ్గు లేకుంటే సరి..
ఇంక ఆపుతావా తల్లీ నీ స్తోత్రాలు,ఇంతకీ వంటేమి చేశావ్??బాగా ఆకలిగా ఉంది కాస్తా వడ్డించు, నీ ఇంట్లో ఉన్నాడని తెగ ఫోజులు కొడుతున్నావ్ గా??వీడిని నేనేమీ చేయనులే ఏదో పిల్లాడు బుద్దిగా ఉన్నాడని ఇలా ఆటపట్టిస్తున్నాను ఏరా నీకేమైనా ఇబ్బందిగా ఉందా అంది నవ్వుతూ..
అబ్బే లేదులే ఆంటీ అన్నాడు గోపీ బృందా వైపు దీనంగా చూస్తూ.
సరేలేండి ఫ్రెషప్ అయ్యి వచ్చేయండి తినేద్దాం గానీ అంది బృందా..ముగ్గురూ వడ్డించుకొని తింటుంటే బృందా ఆంటీ సార్ వచ్చి వెళ్లిపోయారా అని అడిగాడు గోపీ..
ఇందాకే మీరు వచ్చే ముందు వెళ్లిపోయారు గోపీ,వారం రోజుల పాటూ రాడు అని చెప్పాడు..
అలాగే ఆంటీ,నేను రేపటి నుండీ ఆఫీస్ లో సాయంత్రం వరకూ ఉండి కొంచెం పనులన్నీ చూసుకుంటాను అన్నాడు.
లేదులే గోపీ,నిన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడు మీ అంకుల్..నువ్వు మామూలుగానే మధ్యాహ్నం వచ్చేయ్ నాకూ కొంచెం తోడుగా ఉంటుంది.
అలాగే ఆంటీ అంటూ తింటున్న గోపీ గాడిని చూసి గిరిజా నవ్వుతూ ఏంటోయ్ గోపీ మీ బృందా ఆంటీ కి మాత్రమేనా తోడు నాకు ఉండవా అంది.
అదేంటి ఆంటీ మీరు ఎలాగూ ఇక్కడే ఉంటారుగా అన్నాడు నవ్వుతూ..
హ హ్హా గుడ్ గుడ్ అంటూ తినడం పూర్తి చేసారు… తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకుని నిద్రకు ఉపక్రమించారు..
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000