ఫ్యామిలీ కథా చిత్రం – Part 5

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

పిన్ని పక్కన కూర్చుంది. నేను గ్లాస్ ని తీసుకొని చీర్స్ అన్నాను పిన్ని కూడా గ్లాస్ ఎత్తి చీర్స్ అంటూ కొంచం తాగి చికెన్ ని నంచుకుంటుంది. నేను కూడా చిన్నగా తాగుతూ చికెన్ ని రుచి చూస్తూ ఉన్నాను. సరే అమర్ చిన్నగా తాగు నీకు కాలక్షేపానికి ఒక కథ ని చెప్తాను వింటూ తాగు అంటూ కథ ని మొదలుపెట్టింది.

కామేశ్వర పురం అనే రాజ్యం ఒకటి ఉండేది . దానిని కామరాజు అనే రాజు పాలిస్తుండేవాడు. అతని భార్య కామేశ్వరి. ఆ రాజ్యం అప్పుడప్పుడు కరువు కాటకాలు తో ఉండేది. కారణం ఏమిటని రాజగురువుని అడగగా మీకు సంతానం లేకపోవడంతో ఇలా జరుగుతుంది మహారాజ అన్నాడు. మహారాజు దంపతులకు కూడా సంతానం లేక చాలా బాధ పడుతూ ఉండే వాళ్ళు. పిల్లలు పుట్టడానికి యజ్ఞాలు పూజలు చాలా జరిపించారు,కానీ ఫలితం శున్యం.తన రాజ్యం లోకి ఒక మహా యోగి వచ్చాడని రాజుకి తెలిసింది.

అతడికి చాలా మహిమలు ఉన్నాయని రాజ్యం లో కొంతమంది కి ఫలితాలు కూడా అనుగుణంగా ఉన్నాయని రాజు విన్నాడు గూఢచారుల ద్వారా,తన రాజ్యానికి మంచి రోజులు రాబోతున్నాయని అనిపించింది రాజుకి.సైనికులకు ఆ యోగి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొని రమ్మని పంపాడు. సైనికులు మహా యోగి కోసం గాలించి యోగిని కలుసుకొని మహారాజు గారు మిమ్మల్ని వెంటతీసుకొని రమ్మన్నారని వినయంగా చెప్పాడు ఒక సైనికుడు. మహా యోగి ఆ సైనికుని వినయానికి ముచ్చటపడి ఉన్న పాళంగా శిష్యులతో సైనికుల వెంట బయలుదేరి రాజ కోటకి చేరుకున్నారు.మహారాజు సతీ సమేతంగా యోగికి ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానించారు.

మహారాజు యోగిని అంతపురనికి తీసుకొని వెళ్లి సింహాసనం మీద యోగిని కూర్చుండాబెట్టి ,యోగికి పాదాలను కడిగి పాద పూజ చేసి లేచి వినయంగా నమస్కారించారు రాజదంపతులు. వారి వినయనికి ముగ్ధుడైనా యోగి సుపుత్రిక ప్రాప్తిరస్తు అంటూ దీవించాడు. మాకు వివాహం జరిగి 12 సంవత్సరాలు అయిన ఇంకా పిల్లలు కలగలేదు స్వామి మీ రాకతో మా జన్మ దన్యమైనట్టు అనిపిస్తుంది. స్వామి అంటూ నమస్కారం చేసింది కామేశ్వరి.మహారాజ మీరు చేసిన తప్పిదాం ఫలితంగానే మీకు సంతానం కలుగలేదు. నేను చేసినా తప్పిదామా ఏమిటి అది మునివర్య నాకేం భోదపడలేదు అన్నాడు మహారాజు.

హ అవును మహారాజ మీరు స్వయంగా చేసిన తప్పిదమే , మీరు వేటకి వెళ్ళినప్పుడు జింకని వేటాడుతూ వేసిన శరం గురితప్పి అక్కడే రతిలో పాల్గొంటున్న యకుడుకి తగిలి మరణించాడు. ఆ యక్షిణి శాప ఫలితమే మీకు సంతానం కలగకపోవడం ,మీ రాజ్యం ఇలా ఉండడం. (యకులకి మరణం ఉండదు కానీ శాపం వల్ల వారు మానవ రూపంలో ఉంటారు. రతి కార్యం అయిపోతే వారికి శాప విమోచనము అయిపోయేది రాజు అలా బాణం వేయడం వల్ల మానవ శరీరం నుండి యకుడు ఆత్మగా మిగిలిపోయాడు. యక్షిణి శిలా రూపం ధరించింది) అంటూ ముగించాడు.అయ్యో నా వల్ల ఎంతటి ప్రమాదం సంభవించింది! మునివర్య మిరే నాకు శాప విమోచనాన్ని తెలియచేయండి అంటూ పాదాల మీద పడ్డాడు.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000