లవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 11

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

ఆదివారం:

నేను పొద్దునే లెగిసి. తల స్నానం చేసి, టిఫిన్ తిని. కారు కోసం ఫ్రెండ్ ఇంటికి బైక్ లో వెళ్ళాను. ఈ సారి ఫ్రెండ్స్ అందరూ బిజీ, అందుకే చివరగా ఒక ఫ్రెండ్ దగ్గర ఒక పాత మారుతీ కార్ ఉంటె అది తీసుకున్నాను.

అక్కడ కార్ తీసుకొని ప్రియ కు ఫోన్ చేసాను:

“హలో స్వీటీ”

“హాయ్ సంజు”

“నేను ఒక 15 మినిట్స్ లో అక్కడ ఉంటాను, రెడీ గా ఉండు”

“ఒకే”

“సరే స్వీటీ”

అని ఫోన్ పెట్టేసాను.

దారిలో పెర్ట్రోల్ కొట్టించుకొని, ఒక రెండు రోజా పువ్వులు తీసుకొని ప్రియ ఇంటికి వెళ్లాను. ఫోన్ చేసిన రెండు నిమిషాలకు ప్రియ వచ్చి కార్ ఎక్కింది. తాను చుడిదార్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను.

“చుడిదార్ లో కూడా అందగా ఉన్నావ్ స్వీటీ”

“సంజు ఇక మొదలుపెట్టావా ??”

ఇద్దరిలో ఒక దాగిఉన్న ఒక చిరునవ్వు.

“నిజం స్వీటీ….”

తనకు ఎం చెప్పాలో తెలియలేదేమో తన మోహంలో నవ్వు దాచుకొని నన్ను చూస్తూ ఉంది. నేను తనను అలాగే చూసాను.

ఇంతలో నా జోబిలోనుంచి ఒక రోజు పువ్వు తీసి తనకు ఇచ్చాను.

“స్వీటీ…..తీసుకో నీ కోసమే తెచ్చాను…..చూడు ఎంత అందంగా ఉందొ పువ్వు….”

“సంజు….పెళ్లి తర్వాత…..ఇప్పుడు కాదు”

“మనకు సగం పెళ్లి అయిపోయింది స్వీటీ…. చూడు” అని వెలికి ఉన్న రింగ్ చూపించాను.

“పర్లేదు…..”

పువ్వు నా చేతిలో ఉంది. నేను నా చెయ్యిని కొంచెం కిందకు వంచి “చూడు స్వీటీ…..పువ్వు ఎలా బాధపడుతుందో నువ్వు ఆలా అనేసరికి” అని చూపించాను.

తాను నవ్వి “సంజు….ఇక చాలు”

“స్వీటీ….. ఇదిగో…..” అని నా ఫోన్ wallpaper చూపించాను. ఆ ఫోటీలో స్వీటీ నాకు కేక్ తినిపిస్తుంది. నేను నాలుగు wallpaper lu పెట్టాను ఫోన్ లో. రెండు రింగ్స్ మార్చుకోవటం, రెండు కేక్ తినిపించుకోవటం. కరెక్టుగా ఆ టైములో ఫోన్ లో ఆ వాల్పేపర్ ఉంది.

“చూడు ఇద్దరం కేక్ కోసి అందరి ముందు తిన్నాము….ఇది ఒక పువ్వు మాత్రమే…” అని చెప్పాను.

తను నన్ను చూస్తూ ఉంది.

“……నా కోసం కాకపోయినా ఈ అందమైన పువ్వు కోసమైనా నువ్వు దీనిని తీసుకో…..”

తను కొంచెంసేపు అలా చూసి, ఆ పువ్వుని తీసుకుని తన జుట్టు వెనకాల పెట్టుకుంది.

“సంజు గారు ఇప్పుడు హ్యాపీనా ??” అని అడిగింది.

నేను లేదు అని తల ఊపాను. తనకు అర్థంకాలేదు.

నేను ఇంకో పువ్వు తీసి ఇచ్చాను. తాను అలాగే చూస్తూ ఉంది.

“అంటే పోయిన సరి తీసుకోలేదు కదా అని…..”

ఆ పువ్వు తాను తీసుకొని నా చెవిలో పెట్టింది.

“ఇప్పుడు ఓకేనా??” అని అడిగింది.

ఇద్దరం నవ్వుకున్నాం. నేను నా చివిలో ఉన్న పువ్వు తీసి “నా కోసం కాదు స్వీటీ గారు, మీ కోసమే……”

“సంజు….”

“చూడు ఎంత అందంగా ఉందొ…..నీలాగా”

“సంజు……..చాలు”

నేనప్పుడు గొంతు మార్చి, పెదాలు అప్పుడప్పుడు కదులుస్తూ మిమిక్రీ చేసాను “ప్రియ గారు…. నన్ను తీసుకోండి ప్లీజ్…..” అని అన్నాను

తను కొంచెం ఆశ్చర్యంగా కొంచెం నవ్వుతు చూసింది.

“నేను కాదు స్వీటీ, పువ్వు నిన్ను అడుగుతోంది అలాగా” అని మాములు గొంతుతో అన్నాను.

“ఏంటి ??” అని నవ్వేసింది.

“ప్రియ గారు, నన్ను తీసుకోండి ప్లీజ్….” అని మళ్ల గొంతు మార్చి పువ్వు మాట్లాడుతున్నట్లు మిమిక్రీ చేశాను.

“చూడు స్వీటీ, పువ్వు గారు ఎలా బాధపడుతున్నారో”

తను ఆ పువ్వును తీసుకొని, పువ్వుతో “పువ్వు గారు, మిమ్మల్ని పెళ్లయ్యాక తీసుకుంటాను ఓకేనా??” అని అడిగాను.

“ప్లీజ్ ప్రియ గారు, ఇప్పుడే తీసుకోండి నన్ను, నేను వాడిపోతాను లేదంటే…ప్లీజ్” అని మిమిక్రీ చేశాను.

ఒక అర నిమిషం అలాగే నన్ను ఒక దాగి ఉన్న చిరునవ్వుతో చూసి, తాను ఆ పువ్వును కూడా జుట్టు వెనకాల పెట్టుకొని “ఇప్పుడు హాపీ నా ??” అని నన్ను అడిగింది.

“నన్ను కాదు, పువ్వు గారిని అడుగు”

తాను కొంచెం నవ్వుతు “పువ్వు గారు ఇప్పుడు హ్యాపీనా??”

“హాపీ” అని గొంతు మార్చి అన్నాను.

“హ్యాపీ అంట స్వీటీ” అని మాములుగా చెప్పాను.

ఇద్దరం నవ్వుకున్నాం.

కొంచెం గ్యాప్ తర్వాత “స్వీటీ… వెళ్దామా మరి ??” అని అడిగాను.

తను సరే అని తల ఊపింది. ఇక బయలుదేరాము.

ఒక రెండు నిమిషాలు నిసెబ్దం.

“బాగుంది పువ్వు గారి గుంతు” అని చెప్పింది

“పువ్వు గారు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నారు” అని నేను అన్నాను.

“బాగా తెలుస్తోంది”

మళ్ల ఇద్దరిలో కొంచెం నవ్వు.

నెమ్మదిగా అపార్ట్మెంట్ దగ్గరకు చేరాము. అక్కడ ఫోన్ చేస్తే వాచ్ మాన్ దగ్గర తాళాలు ఉన్నాయి అని చెప్తే, అతని దెగ్గరికి వెళ్ళాము. పైకి తీసుకొని వెళ్లి ఇల్లు చూపించాడు. బడ్జెట్ లేదు కాబట్టి ఒక మాములు రెండు గదుల ఫ్లాట్ మాత్రమే సిటీ లో దొరుకుతుంది. ప్రియకి ఫ్లాట్ నచ్చింది కానీ ఏరియా అంతగా నచ్చలేదు.

తర్వాత మిగిలిన రెండు ఫ్లాట్స్ కూడా ప్రియకు చూపించాను.

అక్కడినుంచి ఒక రెస్టారెంట్ కి లంచ్ కోసం వెళ్ళాము. అక్కడ ఒక టేబుల్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసాము.

“సో నీకు రెండవది నచ్చింది….ఉన్నవాటిలో”

“యా అవును”

“hmmm”

“నీకు ??”

“నాకు మూడు ఒకే అనిపించాయి”

అయితే ప్రియకు రెండవది బాగా నచ్చింది కాబట్టి, ఇంకా అదే అని ఫిక్స్ అయ్యాను.

“ఓకే”

ఇంక ఒకటున్నారా నెలలో మా ఇద్దరికీ పెళ్ళైపోతుంది. ఈ ఒకటున్నారా నెల ఒక యుగం లాగా గడిచింది నాకు.

అయితే ప్రియకు నేను ఒక సెక్సీ చీర గిఫ్ట్ గా ఫస్ట్ నైట్ లో ఇద్దామనుకుంటున్నాను. చీర అయితే ఒకే కానీ జాకెట్ సైజు గురించి నాకేమి తెలియదు. నాకు ఆఫీస్ లో ఒక అమ్మాయికి ఎవరో తెలుసు అంటే అక్కడికి వెళ్తే, వాళ్లు జాకెట్ సైజు అడిగారు. ఉన్న విషయం చెప్తే, ఆమె ఏమందంటే ప్రియ జాకెట్ ఒకటి తెచ్చిస్తే, ఆ జాకెట్ చూసి క్రొత్తది కొడతాను అని చెప్పింది.

“ప్రియ…..నేను నిన్ను ఒకటి అడగొచ్చా ??”

తను నన్ను అదొలాగ చూసి “ఏంటి సంజు ??”

“నువ్వేమి అనుకోకూడదు మరి”

“పర్లేదు చెప్పు…సంజు”

“అంటే….నేను నీకు…..ఒక సారీ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను…. మన పెళ్లయ్యాక…అందుకే….”

“సారీ నా ??”

“అవును”

“ఎం సారీ??”

“గిఫ్ట్, చెప్పకూడదు”

“hmmmm…ఓకే”

“అయితే నీ జాకెట్ సైజు నాకు తెలీదు. నువ్వు వాడే చీర జాకెట్ ఏదైనా ఇస్తే, నేను కుట్టించాలి”

“నేను ఇవ్వాలంటే, ఆ సారీ ఎలా ఉంటాదో నాకు చెప్పాలి….”

“స్వీటీ….అది గిఫ్ట్….surprise ఉండాలి కదా…..అందుకే”

“hmmm…..కానీ ఆల్రెడీ సారీస్ కొన్నాం కదా”

“స్వీటీ, అవి పెళ్లికోసం, నేను ఇవ్వబోయేది మన పెళ్లి అయ్యాక”

“….అదేలే”

“అందుకే నేను ఆలా నిన్ను అడిగాను”

“సరే….నన్ను ఇంట్లో డ్రాప్ చేస్తావ్ గా ఈవెనింగ్, అప్పుడు ఇస్తాను ఓకేనా ??”

సరే అని తల ఊపాను.

ప్రియ నన్ను అలాగే చోస్తుంది.

“ఏంటి స్వీటీ ఆలా చూస్తన్నావ్ నన్ను ??”

“ఎం లేదు…. చీరల గురించి నీకు ఎమీ తెలియదు….నాకు ఎలాంటి చీర గిఫ్ట్ గా ఇస్తావా అని ఆలోచిస్తున్నాను”

“చీర వేసుకునేది నువ్వైనా, ఆ చీరలో చూడాల్సింది నేను కాబట్టి ఒక మంచి చీర సెలెక్ట్ చేశాను”

తాను కొంచెం నవ్వింది. తనకు ఈ లోపల ఫోన్ వస్తే కొంచెం పక్కకు వెళ్ళింది.

ప్రియకి నేను ఇవ్వబోయే చీర చాల పల్చగా ట్రాన్సపేరంట్ గా ఉంటుంది. అయితే జాకెట్ ట్రాన్సపేరంట్ కాదు. జాకెట్ అయితే చాల చిన్నది. జాకెట్ వెనకాల వైపు మూడు త్రేడ్స్ తప్ప ఏమి ఉండవు. అందుకే ఈ జాకెట్ వేసుకునేటప్పుడు బ్రా వేసుకోకూడదు. జాకెట్ కి స్లీవ్స్ ఉండవు, భుజాల దగ్గర కూడా చాల సన్నగా ఉంటది. ముందువైపైతే చీర ట్రాన్సపేరంట్ కాబట్టి తన అందాలన్నీ కనిపించేస్తాయి. తన అందమైన నడుము, ముఖ్యంగా తన క్లీవేజ్. ఆ చీరలో తన అందాలన్నీ చూడొచ్చు. ఆ చీరలో తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అని కొంచెం ఆతృతగా ఉంది.

ఇప్పుడు మాత్రం చుడి దార్లో తాను డీసెంట్ గా ఉంది. ఏమి కనపడట్లేదు. కానీ ఆ చీర వేసుకుంటే, తన ఒంపుసొంపుల్ని చూడొచ్చు. చుడి దార్లోనే ఇంత అందంగా ఉంటె, ఇక ఆ చీరలో…ఊహించుకుంటేనే నాకు చాల అద్భుతంగా అనిపిస్తుంది.

ఫస్ట్ నైట్ అప్పుడు తను నేను ఒంటరిగా గదిలో, తను అలా ఈ చీరలోకి మారి నా దగ్గరికి వస్తే, నేను తన నడుం పట్టుకొని…..

ఈలోపు ప్రియా వచ్చి కూర్చుంది.

“అమ్మ ఫోన్ చేసింది….ఈ సరి నిజం చెప్పను”

“ఏమన్నారు??”

“ఏమి అనలేదు….మంచి అపార్ట్మెంట్ చూసి జాగ్రత్త పడి హడావిడి పడకుండా కొనమని చెప్పింది”

“hmmm…..”

“లంచ్ గురించి సినిమా గురించి చెప్పావా??”

“చెప్పాను”

“పెళ్లి తర్వాత వెళ్లొచ్చు కదా అంది”

“నువ్వేం చెప్పావు??”

“మాకు కొంచెం పరిచయం కావలి కదా అని చెపన్ను ప్పాను . ఇంటికి లేట్ కాకుండా కొంచెం తొందరగా వెళ్ళమంది”

“అదేలే…..మా ఇంట్లో కూడా అంతే…మా చెల్లికి ఫస్ట్ అందరూ చెప్పేది లేట్ కాకుండా తొందరగా ఇంటికి రామాన్ని…అసలే రోజులు బాలేవు కదా….”

“అవును”

కొంచెం సేపు నిశ్శబ్దం.

ఈలోపల ఫుడ్ వచ్చింది. వెయిటర్ వడ్డించి వెళ్ళాడు.

“సంజు మరచిపోయాను చెప్పటం…”

“ఏంటది??”

“నాన్న ఫోన్ చేసారు, మనం పెళ్లిచేసుకున్నాక హనీమూన్ ఎక్కడికి వెళతాము అని అడిగారు…ఎందుకంటే డబ్బులు, వీసా, ట్రావెల్ ప్యాకేజీ ఆరెంజ్ చేసుకోవాలి కదా….”

“నువ్వేం చెప్పావు??”

“నేనింకా ఆలోచించలేదని చెప్పను”

“hmmmm…”

“నీకేమైనా ఆలోచన ఉందా ఎక్కడికి వెళ్లాలని”

“నీ ఇష్టం….. నువ్వేచెప్పు…. నాకైతే యూరోప్ వెళ్లాలని…. కానీ ఇప్పుడు ఎక్కువ ఖర్చుపెట్టుకొని వెళ్లాలని లేదు…..పైగా పెద్ద ట్రిప్ వెళ్లాలంటే మనకి అంత లీవ్ కూడా రాదు ఆఫీస్ లో ఇప్పుడు ….. ప్రస్తుతానికి ఒక చిన్న ట్రిప్దే వెళ్లి తర్వాత కావాలంటే ఒక మంచి ఖరీదైన పెద్ద ట్రిప్ వెళ్లొచ్చు అని నా ఆలోచన”

“hmmmmm….ఓకే”

“నువ్వు ఆలోచించు….. నేను కూడా ఆలోచించి చెప్తాను ఏంటి అనేది”

పర్లేదు పొద్దుటికన్నాఇప్పుడు ప్రియ చాల ఫ్రీగా మాట్లాడుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా తనతో ఫ్రీ గానే ఉన్నారు.

కానీ ఆ చీర గురించి ఆలోచించినప్పటినుంచి ప్రియ పై నా దృష్టి మొత్తం మారింది. తను ఇప్పుడు చాలా సెక్సీగా కనిపిస్తోంది. తనతో శృంగారం చేస్తే ఎంత బాగుంటుందో అని ఊహలు. కొంచెం కష్టపడి నా ఆలోచనలను పక్కకు మళ్ళించాను.

“సంజు… సినిమా ఎన్నింటికి??”

“4:30 కి”

“ఇంకా చాలా టైం ఉంది…”

“ఇక్కడ తినేసి అక్కడకు వెళ్లే సరికి సరిపోతుంది లే”

“యా…..”

“నువ్వు మూవీస్ బాగానే చూస్తావా ??”

“పర్లేదు….ఒకప్పుడు బాగా చూసేదాన్ని….కానీ TV చూస్తాను ”

“నేను ఎక్కువగా సాంగ్స్ వింటాను….సినిమాలు తక్కువే….”

“నేనుకూడా పాటలు బాగా వింటాను…..”

“నీకు ఇష్టం అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు??”

“ఇళయరాజా…..ఎస్ రాజేశ్వర రావు…. విశ్వనాథన్…..కే వి మహదేవన్ ”

“ఏంటీ ఎస్ రాజేశ్వర రావు…. విశ్వనాథనా ??…. మీరు కొత్త పాటలు వినరా అండి ??” అని అడిగాను.

ప్రియా నవ్వి “చిన్నపుడు పాడినవన్నీ అవేగా…..ఎప్పుడు పాత పాటలే పాడించేవారు… అలా పాత పాటలు అంటే బాగా ఇష్టం వచ్చింది”

“hmmm…..కంపెటిషన్స్ లో పాడేదానివా ??”

“అవును”

“మీరు కొత్త పాటలు వినరా స్వీటీ గారు ??”

“తక్కువే సంజయ్ గారు” అని కొంచెం నవ్వుతు చెప్పింది

“ఇలా అయితే చాల కష్టమే….స్వీటీ గారు ”

తను నవ్వి “మరి నువ్వు ??”

“రెహమాన్ అండ్ హర్రీస్ జయరాజ్”

“hmmm…”

“నువ్వు ఓల్డ్ సాంగ్స్ వినవా?” అని ప్రియ అడిగింది

“లేదు….”

“ఒకే”

ఒక అరా నిమిషం నిశ్శబ్దం

“నీ హబ్బీస్ ఏంటి సంజు??”

“ఈటింగ్ ఫుడ్, డ్రింకింగ్ వాటర్ & స్లీపింగ్”

తాను నవ్వేసింది “ఏంటి ??”

“ఆఫీస్ పనులకే టైం లేదు….హబ్బీస్ కి ఎక్కడ టైం దొరుకుతుంది…రోజు ఇంటికొచ్చి చేసేది అదే”

“నేను అంతే అనుకో….. నేనడిగేది వీకెండ్స్ ఎం చేస్తావు ??”

“ఏదో ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాను…… ప్రతి వీకెండ్ బయట షటిల్ ఆడతాము…బుక్స్ చదువుతాను…..టీవీ టైం పాస్ కి”

“అదేలే…..”

“స్వీటీ నీ హాబీస్ ఏంటి??”

“పాటలు పడతాను… టీవీ లో కూడా పాటల ప్రోగ్రాములో చూస్తాను”

“అదేలే”

నెమ్మదిగా ఫుడ్ తినేసి థియేటర్ కు వెళ్ళాము. నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి. అవి మాట్లాడుతూ కూర్చున్నాను. తను అక్కడ మాల్ లో షాపింగ్ అని వెళ్ళింది. మేము వెళ్తుంది హారర్ సినిమా అని తనకు తెలియదు. ఏదో ఇంగ్లీష్ సినిమా అని చెప్పి తీసుకొని వచ్చాను. నేను సుర్ప్రైస్ అని సినిమా పేరు తనకి చెప్పాలేదు కారులో అడిగిన.

తను వచ్చిన తర్వాత, సినిమా థియేటర్ కి వెళ్లి కూర్చున్నాము. ఫస్ట్ టైం ప్రియతో ఇలా పక్కపక్కన ఒంటరిగా కూర్చోవటం.

“సంజు….ఇది హారర్ సినిమానా??”

“అవును ఏ??” అని తెలియనట్లు అడిగాను.

“ఆమ్మో నాకు చాలా భయం హారర్ అంటే…..”

“స్వీటీ….నువ్వు ఇప్పుడు 18+, ఇంకా భయపడితే ఎలా ??”

“సంజు ప్లీస్……. వేరే సినిమాకి వెళదాం”

“ఈ రోజు సండే అన్ని థియేటర్స్ ఫుల్, అందుకే ఈ సినిమాకి తీసుకున్నాను, ఇదికూడా ఫుల్ అయ్యింది”

“ఒక్క నిమిషం ఆగు, పాప్ కార్న్ తెస్తాను, అది తింటూ సినిమా చూడు, భయం ఉండదులే”

నన్ను కొంచెం నవ్వుతు కొంచెం కోపంతో చూసింది.

“ఏంటి ??” అని అడిగాను.

“సంజు…..ఆకలేస్తే…. వెళ్లి తెచ్చుకో…..పాప్ కార్న్ తింటే భయం పోదన్ని పిచ్చి పిచ్చి గా చెప్పకు…..”

ఇద్దరం నవ్వుకున్నాం “సర్లే…..నీకేమన్నా కావల ??”

“ఎం వద్దులే”

నేను వెళ్లి ఒక శాండ్విచ్ తేనెసీ లోపలికి వచ్చాను.

టు బి కంటిన్యూడ్……

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000